అందాలను ఆరబోయడం అంటే ఈ ఫారిన్ సోయగాల తరువాతే. మన హీరోయిన్లు, ఐటెం బాంబులూ ఏదో సినిమాల్లో విచ్చలవిడిగా అందాలను ప్రదర్శించమంటే ఓకె గాని, ఫోటోషూట్స్‌లో మాత్రం జాగ్రత్తగా ఉంటారు. ఎవరో అరాకొరా శ్రీయ, కంగనా రనౌత్ వంటి హీరోయన్లు తప్పిస్తే, లోదుస్తులు వేసుకొని ఫోటోషూట్ చేయడం మనోళ్లకు కాస్త కష్టమే. కాని ఈ ఫారిన్ భామలు ఉన్నారు చూడండీ.. వీరికి అది వెన్నతో పెట్టిన విద్య...
ఇదిగో చూస్తున్నారుగా.. మాట్లాడితే బికినీల్లో రెచ్చిపోయే నర్గీస్ ఫక్రీ మరోసారి అదే పని చేసింది. ఈసారి ఏకంగా ఫెమీనా మ్యాగజైన్ కోసం టూ పీస్ డ్రస్సులో చికెన్ ఫ్రై పీస్‌ను జనాలకు అందిస్తున్నట్లు తన అందాలను ఆరగించమని వడ్డించింది. ఒక్కసారి వేసవిలో విపరీతమైన కైపు వచ్చేసిందంతే. ఏదో కొంతమంది మత్తుపానియాలు తీసుకొని మతిని కోల్పోతారు కాని, ఇలాంటి అందాలను క్లోజ్‌గా చూసినా దాని ఎఫెక్టు అలాగే ఉంటుంది మరి. ఎందుకోగాని.. ఈ రేంజులో అందాలను ఎరవేసినా కూడా నర్గీస్‌ను అస్సలు బాలీవుడ్‌లో కాకపోయినా టాలీవుడ్‌లో అయినా ఛాన్సులిచ్చి ఆదుకునే నాదులే లేరే.. హే భగవాన్, ఈమె గ్లామర్‌కి ఛాన్సులేవి?.