గత కొన్ని నెలలుగా స్టార్ హీరోయిన్ లు వరుసగా పెళ్లికి రెడీ అయిపోతే షాకిస్తున్నారు. కాజల్ అగర్వాల్, ప్రణీత.. ఇలా వరుసగా పెళ్లి బాటపడుతున్నారు. తాజాగా వీరి తరహాలోనే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లిపీటలెక్కుతోంది. గత కొన్నేళ్లుగా యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో వుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఐదేళ్లుగా ప్రేమలో వున్న నయనతార, విఘ్నేష్ శివన్ లు ఎట్టకేలకు పెళ్లిరెడీ అయిపోయిన విషయం తెలిసిందే.
జూన్ 9న గురువారం మద్రాస్ లోని మహాబలిపురంలోని రిసార్ట్ లో జరగబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం పెళ్లి జరగబోతోంది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఆహ్వాన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా ఇదిలా వుంటే నయనతారపై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ గా మారింది. కోలీవుడ్ మీడియా నయన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్తని వైరల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే..గత ఐదేళ్లుగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో వున్న నయనతార.. తనతో కలిసి రాహు కేతు పూజాలు. శని పూజలు చేస్తూ ఇంత కాలంగా గుళ్లూ గోపురాలు తిరుగుతూ వచ్చింది. పూజారులు వివరించిన పూజలన్నీ పూర్తి కావడంతో జూన్ 9న గురువారం ఉదయం పెళ్లికి రెడీ అయిపోయారు. మరి కొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోంది.
ఈ నేపథ్యంలో నయనతార పెళ్లి తరువాత సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతోందని ప్రచారం జరుగుతోంది. నయనతార ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి వెనక ప్రియుడు విఘ్నేష్ శివన్ తల్లి డిమాండ్ వుందని తెలుస్తోంది. పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తే ప్రత్యేకమైన చిత్రాల్లో మాత్రమే నటించాలని, లేదంటే మొత్తానికే సినిమాలకు గుడ్ బై చెప్పాలని కోరిందట. ఆమె కండీషన్ మేరకే నయనతార పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటోందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరి పెళ్లి తరువాత ఈ వార్తలపై నయన క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.