చిరుత సినిమా తో రామ్ చరణ్ తో కలిసి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో ముద్దుగుమ్మకు ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో నేహా శర్మ కెరీర్ పరంగా నీరసించి పోయినట్లు అయ్యింది. అయితే పట్టువదలకుండి బాలీవుడ్ ఆఫర్ల కోసం ప్రయత్నించి సఫలం అయ్యింది.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా కూడా నేహా ఇంకా కూడా కొనసాగుతుంది అంటే ఆమె పడుతున్న కష్టం ను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బాలీవుడ్ లో మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. నేహా శర్మ సోదరి ఐషా శర్మ కూడా అక్కకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా అందాల విందు చేస్తోంది.
హీరోయిన్ గా ఇంకా సెటిల్ అవ్వకుండానే ఐషా శర్మ అందాల ఆరబోత చేయడం తో ఇప్పటికే ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. రాబోయే రోజుల్లో ఆమె ను బాగా ఆధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ శర్మ సిస్టర్స్ ఇద్దరు కూడా దుబాయ్ లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారట.
అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో షేర్ చేసి హీట్ పుట్టించే ప్రయత్నం చేస్తోంది. ముద్దుగుమ్మలు నేహా మరియు ఐషా ల దుబాయ్ లోని అత్యంత ఎత్తైన భవనం గ్లాస్ వాల్స్ పై కూర్చుని ఇలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు. ముద్దుగుమ్మల యొక్క డేంజరస్ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.