ఇన్ స్టాగ్రామ్ హీటును పెంచే హాట్ బ్యూటీల్లో నేహ శర్మ ఒకరు. ఆమె ఎవరు అని అడిగితే రామ్ చరణ్ డెబ్యూ ఫిలిం 'చిరుత' లో హీరోయిన్ గా నటించిందని చెప్పాల్సి ఉంటుంది. నేహ శర్మ సినిమాల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేక పోయింది గానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మంచి ఫాలోయింగే ఉంది. రీసెంట్ గా ఒక హాట్ పిక్కు పోస్ట్ చేసింది.
సెల్ఫీనో కాదో చెప్పలేదుగానీ ఫోటో మాత్రం సెల్ఫీ లాగానే ఉంది. ఈ ఫోటోకు నేహ ఇచ్చిన క్యాప్షన్ 'పెయింట్ మీ రెడ్'(నాకు రెడ్ కలర్ వెయ్యండి). ఆమె రెడ్ కలర్ అంటోంది గానీ అసలే ఎర్రగా బుర్రగా ఉన్న బ్యూటీకి ఇంకేం రంగేయగలరు. మహా అయితే హోలీ పండగ రోజు రంగుల్లో ముంచగలరు. రెడ్ అని ప్రత్యేకంగా అడిగింది కాబట్టి ఫుల్ రెడ్ కలర్ తో హోలీ అడగలరు. ఈ కలర్ సంగతేమోగానీ ఫోటోలో నేహ తన క్లీవేజ్ అందాలను ధారాళంగా ధారపోసింది.
అంతేనా.. ఆ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ చూస్తే ఎలాంటివారైనా ఈ లేడీ చిరుతకు ఫిదా అయిపోవడం ఖాయం. ఈ ఫోటోను నెటిజనులు బాగానే లైక్ చేశారండోయ్..అందుకే ఒక్కరోజులో 3.4 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఎంతైనా ఈ బాలీవుడ్ బ్యూటీలు వయస్సుతో సంబంధం లేకుండా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ.. అప్పుడప్పుడూ ఇలాంటి హాటు ఫోటోలు వదులుతూ జనాలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. నిజానికి ఇదో రకం సమాజ సేవ. రకరకాలైన రోగాలతో రోష్టులతో ఆర్థిక బాధలతో.. సతమతమయ్యే ప్రజలకు వీరిచ్చే ఎంటర్టైన్మెంట్ ను సమాజ సేవ అనక ఏమని అనాలి?