'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్. మొదటి సినిమా విజయం సాధించకపోయినా ఇప్పుడు రెండో సినిమా 'Mr. మజ్ను' పై ఫుల్ గా ఆశలు పెట్టుకుంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకునేందుకు తనవైపు నుండి ఫుల్ గా ప్రయత్నాలు చేస్తోంది.
ఈ మధ్యే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది "మిర్రర్ మిర్రర్ ఆన్ ది వాల్. #ఫ్యాషన్ ఫ్రైడే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ గౌన్ లో వెడల్పాటి అద్దం ముందు నిలబడి మేకప్ ను సరిచేసుకుంటూ ఉంది. కొంచెం క్లీవేజ్ షో చేసిన నిధి ఈ డ్రెస్ లో ఫుల్లు హాటుగా ఉంది. డ్రెస్ కు తగ్గ హెయిర్ స్టైల్.. ఇయర్ రింగ్స్.. చక్కగా సూటయ్యే మేకప్ తో అందాలబొమ్మలా ఉంది. అద్దం ఫ్రేమ్ చుట్టూ దాదాపు పది లైట్లు ఉండడంతో ఆ వెలుతురులో నిధి మిలమిలమంటూ మెరిసిపోతోంది.
నెటిజనులకు ఈ ఫోటోలు ఫుల్ గా నచ్చాయి. పోస్ట్ చేసిన 18 గంటల్లోపే 1.78 లక్షల లైకులు రావడం విశేషం ఒకరు క్యూట్ అని మరొకరు హాట్ అని.. ఇంకొకరు బ్యూటిఫుల్ అని కామెంట్లే కామెంట్లు. అఖిల్ సినిమా 'Mr. మజ్ను' కనుక హిట్ అయితే ఈ బ్యూటీ తెలుగులో ఫుల్ బిజీ కావడం పక్కానే.