హీరోకి కాళ్ళు, చేతులు పడిపోయి ఒక్క ఫైట్ కూడా లేకుండా, అవసరమైతేనే డ్యూయెట్ లను పెడుతూ పంచ్ డైలాగుల ప్రస్తావనే తేకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన చిత్రం ఊపిరి. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా విజయం సాదిచడంతో చిత్ర బృందం ఆనందంలో వుంది.
అయితే ఈ ఆనందానికి మరో అదనపు ఆకర్షణ తోడయ్యింది. నాగ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్లను రుచి చూసిన ఈ సినిమా చివరికి 100కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. తెలుగులోనే కాక తమిళనాట ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ సినిమా చాలా మంచి విజయం సాధించడంతో అంతటా కలిపి ఊపిరి ఈ ఫీట్ ని ఎఛీవ్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా ఇంతటి విజయం సాధించడంతో మన దర్శకులు సదరు ఫార్ములా విజయాలనే నమ్ముకోకుండా ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని చేసే అవకాశం వుంది.