మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమా తో ఇండియా మొత్తం పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ సినిమా తో దక్కిన గుర్తింపుతోనే తెలుగు లో ఈ అమ్మడు అడుగు పెట్టిన విషయం తెల్సిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే స్టార్ హీరోలకు మాత్రం ఈఅమ్మడు వాంటెడ్ గా మారడం లేదు.
కమర్షియల్ సినిమాల యొక్క హీరోయిన్స్ కు ఉండాల్సిన లక్షణాలు ఈ అమ్మడికి లేవు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించాలి అంటే కచ్చితంగా స్కిన్ షో చేయాల్సి ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ స్కిన్ షో కు వ్యతిరేకం. ఒక మోస్తరు వరకు పర్వాలేదు కానీ హద్దులు దాటదు.
అనుపమ పరమేశ్వరన్ స్కిన్ షో చేయని కారణంగానే ఇండస్ట్రీలో స్టార్ హీరోల దృష్టిలో పడటం లేదు. ఇండస్ట్రీలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి చర్చ జరిగిన సమయంలోనే స్టార్ హీరోల యొక్క సినిమాల నుండి ఆఫర్లు వస్తాయి. ఆ విషయాన్ని అనుపమ ఇంకా గుర్తించకుండా స్కిన్ కవర్ చేసుకుని మరీ నటిస్తూ ఉంది.
కార్తికేయ 2 సినిమా తర్వాత 18 పేజెస్ తో సక్సెస్ ను దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికి కూడా పెద్ద సినిమాల నుండి ఆఫర్లు రాబట్టుకోలేక పోతుంది. హీరోయిన్ గా ఈమె వరుసగా సినిమాలు చేయగలదేమో కానీ స్టార్ హీరోయిన్ గా మారేందుకు పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేదు అనేది విశ్లేషకుల మాట.
స్కిన్ షో చేయాలని అనుపమ అభిమానుల నుండి కూడా పిలుపు అందుతోంది. హీరోయిన్ గా అనుపమ స్కిన్ షో చేయదు.. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉండదు. కనుక ఈమెకు స్టార్ హీరోల నుండి ఆఫర్లు రావని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్నారు. ముందు ముందు అయినా అనుపమ పరమేశ్వరన్ నుండి స్కిన్ షో ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.