ఈ కాలం అప్సరసల బ్యాచ్ లో ఊర్వశి రౌతేలా పేరు కూడా ఉంటుంది. ఒకవేళ "ఈ పేరు మేం వినలేదే" అంటే ఈ భామ నటించిన హిందీ సినిమాలు 'సనమ్ రే'.. 'గ్రేట్ గ్రాండ్ మస్తి'.. 'హేట్ స్టోరీ 4' లాంటివి చూడలేదనే అర్థం. అయితే ఈ భామ ఇంకా టాలీవుడ్ పై దృష్టి సారించలేదు. అందుకే తెలుగువారిలో ఎక్కువమందికి ఈ పరిచయం ఉండదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లకు మాత్రం ఈ భామ పేరు.. హాట్ నెస్.. ఘాటు తత్వం అంతా తప్పనిసరిగా తెలిసే ఉంటుంది.
మోడలింగ్ రంగంలో సత్తా చాటి మరీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ కావడంతో హాట్ ఫోటో షూట్లు చెయ్యడం అనేది ఊర్వశికి ఓ హాబీ. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ కత్తిలాంటి ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోకు "నేను కూర్చోలేకపోయాను కానీ డ్రెస్ మాత్రం సూపర్" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ గౌన్ ధరించి థై స్లిట్ ఉన్న వైపు కాలి అందం ప్రదర్శిస్తూ ఓ ఖజురహో భంగిమ ఇచ్చింది. తలకు కొప్పు.. మొహానికి సరైన మేకప్పు.. చెవులకు వేలాడే అందమైనకమ్మలు.. చేతికి బ్రేస్ లెట్.. వేళ్ళకు ఉంగరాలు అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నట్టుగా ధరించి నిజంగా స్వర్గం నుంచి ఊర్వశి దిగి వచ్చిందా అన్నట్టుగా అందాలను వడ్డిస్తూ నిలుచుంది.
ఊర్వశి ఓ పాలరాతి శిల్పంలాగా ఉండడంతో మిలమిలా మెరిసిపోతోంది. మేడమ్ టుస్సాడ్ బ్యాచ్ కనుక ఈ ఫోటో చూస్తే తప్పనిసరిగా అన్ని చోట్ల ఈ భామ మైనపు బొమ్మను పెట్టడం ఖాయం. ఆ హాట్ నెస్ కు పక్కనున్న మైనపు బొమ్మలు సఫా కావడం అంతకంటే ఖాయం. ఈ ఫోటోలను పోస్ట్ చేసిన 20 గంటలకే 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయంటేనే రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఊర్వశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'వర్జిన్ భానుప్రియ' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.