బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టెంప్టింగ్ పోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా బ్యూటీ మంటలు రేపడం షరా మామూలే. డిజైనర్ దుస్తుల్లో తమదైన గ్లామ్ తో యువతని ఆకట్టుకుటుంది. ఆల్ర్టా మోడ్రన్ లుక్ లో అనన్య మెరుపులు విశ్వ వ్యాప్తమే. తాజాగా బ్యూటీ సిజ్లింగ్ హాట్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది. బ్లాక్ కలర్ లోదుస్తులపై స్కిన్ టోన్ ఫోకస్ అయ్యేలా మిరిమిట్లు గొలిపే సిజ్లింగ్ డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకుంటుంది.
కెమెరాకి వయ్యారంగా ఫోజులిచ్చి యువత గుండెల్లో చిచ్చు రేపుతుంది. ఆ పక్కనే ఉన్న రౌడీ బోయ్ విజయద్ దేవరకొండ నడుంపై చేతులు వేసి క్యూట్ స్మైల్ ఇస్తూ కెమెరాకి ఫోజులిచ్చినట్లు కనిపిస్తుంది. 'లైగర్' పార్టీలో ఈ సన్నివేశం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..ఛార్మి అంతా కలిసి ఇలా ఫోటో దిగారు.
మరి ఇది పబ్ నా...లేక పూరి కేవ్ నెలకొన్న పబ్ అన్నది తెలియాలి. గ్యాంగ్ అంతా పార్టీకోడ్ లో కనిపిస్తున్నారు. అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించి పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ బ్లాక్ అండ్ బ్లాక్ వెనుక మరో స్టోరీ కూడా ఉంది.
పూరి జగన్నాధ్ కి ష్టమైన రంగు నలుపు. ఆయన ఏ వేడుకకు విచ్చిసినా ఏక్కువగా నలుపు దుస్తుల్లో రావడానికి ఇష్టపడతారు. నలుపు షర్ట్..టీషర్ట్ లాంటివి టాప్ లో కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు.
ఇది పూరికి కొన్నేళ్లగా సెంటిమెంట్ లా మారిపోయింది. మరి ఆరకంగా వీళ్లంతా పూరి కోసం నలుపు దుస్తులు ధరించారా? అన్న సందేహం సహజమే. 'లైగర్' సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భామ్ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తుంది. తెలుగ..హిందీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించారు.
ధర్మ ప్రొడక్షన్స్-పూరి కనెక్స్ట్ సంయుక్తంగా నిర్మించాయి. బాలీవుడ్ లో చుంకీపాండే వారసురాలిగా అనన్య పాండే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెండు..మూడు సినిమాల్లో నటించింది. ఇటీవలే విడుదలైన 'గెహ్రాయాన్' లో నూ అనన్య నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంటూ యువ భామగా వెలిగిపోతుంది.