బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశాపటానీ టెంప్టింగ్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా దిశ మార్క్ దుమారం తప్పనిసరి. బోల్డ్ అటెంప్ట్ లకు ఏమాత్రం వెనుకడుగు వేయని హాట్ బ్యూటీ. డిజైనర్ దుస్తుల్లో ఘాటు ఫోజులతో హీటెక్కించడం బ్యూటీ పటానీ ప్రత్యేకత. తాజాగా అమ్మడు షార్డ్ బాడీకాన్ డ్రెస్ లో ఎద మంటలతో పెద్ద దుమారమే రేపుతోంది.
ఎద అందాలు హైలై ట్ గా ఎక్స్ ఫోజు చేస్తూ నైటీ లాంటి వేర్ లో అగ్గిరాజేస్తుంది. థై అందాలు అదే రేంజ్ లో మంటలు రేపుతున్నాయి. వివిధ భంగిమల్లో కిల్లర్ లుక్ క్యామ్ కి ఇచ్చిన ఫోజులుల సోషల్ జనాల్లో కాకలే పుట్టిస్తున్నాయి.
నెట్టింట దిశ పటానీ ఫోజులు హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యాషన్ ప్రియుల్ని సహా దిశ ఇన్ స్టా ఖాతాని పిక్స్ మరింత హీటెక్కిస్తున్నాయి. ఇలాంటి ఘాటు ఫోజులు బ్యూటీకి కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు యువ నాయిక ఇలాంటి దుస్తుల్లో చెలరేగుతూనే ఉంటుంది.
ఇక దిశా పటాని సినిమాల విషయానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన `లోఫర్` సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.
కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేదు. దీంతో అమ్మడు బాలీవుడ్ లోనే స్థిరపడింది. ప్రస్తుతం అక్కడ బిజీ నటిగా కొనసాగుతుంది. యువ హీరోల నుంచి సీరియర్ హీరోల వరకూ అందరి సరసన అవకాశాలు అందుకుంటోంది.
ప్రస్తుతం మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఏక్ విలన్ 2` లో నటిస్తోంది. తదుపరి విడుదల కావాల్సిన చిత్రమిది. ఈ యాక్షన్ చిత్రంలో తారా సుతారియా- అర్జున్ కపూర్ - జాన్ అబ్రహం నటించారు. ఏక్తా కపూర్ చిత్రం `కే-టీనా` కూడా చిత్రీకరణలో ఉంది. ఇంకా పలు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తోంది. అటు ప్రియుడు టైగర్ ష్రాప్ తో సీరియస్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రేమ స్టేజ్ ని దాటి పెళ్లి వరకూ వెళ్తున్నారని ప్రచారం సాగుతోంది.