సీనియర్ హీరోయిన్ రంభ రెండు దశాబ్దాల క్రితం బావగారు బాగున్నారా.. హిట్లర్.. ఇద్దరు మిత్రులు ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. చిరంజీవికి సరి జోడీ అనిపించుకున్న రంభ పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించి సక్సెస్ లను దక్కించుకుంది. హీరోయిన్ గా రెండు దశాబ్దాల క్రితం ఎలా ఉందో ఇప్పటికి కూడా రంభ అలాగే ఉంది. అందంలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు.
1990 తరం హీరోయిన్స్ లో చాలా మంది ఇప్పుడు ఆంటీ పాత్రల్లో అమ్మ పాత్రల్లో కనిపిస్తున్నారు. కాని రంభ ను అలా చూడాలని ప్రేక్షకులు కోరుకోవడం లేదు. ఇంకా కూడా ఆమె మూడు పదుల వయసు లోపు అందంతోనే కనిపిస్తుంది.
సహజంగా వయసు పెరుగుతున్నా కొద్దీ మొహంలో మార్పులు రావడం జరుగుతుంది. కాని రంభ విషయంలో మాత్రం అలా జరగలేదు అని ఈ ఫోటోలు చూస్తుంటే అనిపిస్తుంది.
తాజాగా రంభ పుట్టిన రోజు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేసింది. అయిదు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా ఇంకా అందం విషయంలో రంభ ఏమాత్రం తగ్గలేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె తోటి హీరోయిన్స్ మరియు ఆమె తో వర్క్ చేసిన హీరోలు అంతా కూడా ముసలి వాళ్లు అయినా కూడా రంభ మాత్రం ఇంకా మూడు పదుల వయసులో ఉన్నట్లుగానే ఉంది.
ఆ మధ్య కాస్త బరువు పెరిగిన రంభ కష్టపడి బరువు తగ్గారు. బరువు తగ్గిన తర్వాత మునుపటి రూపంకు వచ్చిన రంభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మళ్లీ రంభ నటించాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు. హీరోయిన్ గా కాకున్నా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా రంభ నటించాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సినిమాల్లో మునుపటి మాదిరిగా ఈమె బిజీ అయ్యేనా చూడాలి.