టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డేకు ఒక్కసారిగా ఇమేజ్ ఛేంజ్ అయిపోయింది. గతంలో ముకుంద.. ఒక లైలా కోసం చిత్రాలలో నటించన పూజా హెగ్డే.. పద్ధతైన పాత్రలలోనే కనిపించింది. మకుందలో పల్లెటూరి అమ్మాయి గాను.. ఒక లైలా కోసంలో సల్వార్ కమీజుల్లోనూ కనిపించిన ఈమె.. డీజేలో ఒక్కసారిగా అల్ట్రామోడర్న్ అవతారంలోకి మారిపోయింది.
దువ్వాడ జగన్నాధంతో ప్రేక్షకులకు తన అందాల విందు చేసేసింది పూజా హెగ్డే. దాదాపు ఇది తనకు రీఎంట్రీ అంటున్న పూజా హెగ్డే.. ఇప్పుడు తనకు ఏర్పడిన గ్లామర్ డాల్ ఇమేజ్ విపరీతంగా నచ్చేసిందని చెబుతోంది. 'నాలోని కొత్త కోణాన్ని చూపించే అవకాసం నాకు డీజేతో లభించింది. ఇప్పటివరకూ ఇలాంటి రోల్ నేను చేయలేదు. ఇప్పటివరకూ సిగ్గరిగానే నటించాను. కానీ డీజే సంగతి వేరు. హీరోను డామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాత్ర హీరోను దగ్గరకు లాక్కును ముద్దు పెట్టేసుకుంటుంది కూడా. దర్శకుడు హరీష్ శంకర్ ఈ స్టోరీ నెరేషన్ ఇచ్చినపుడు.. నాకు డ్యాన్స్ కూడా ఉంటుందా అని అడిగాను. ఆయన నుంచి యస్ అనే సమాధానం వచ్చింది' అని చెప్పింది పూజా హెగ్డే.
అల్లు అర్జున్ తో వర్క్ చేయడం అంటే భలే ఎంజాయ్మెంట్ అంటున్న పూజ.. తనకు బోలెడన్ని టిప్స్ ఇచ్చాడట. మ్యూజిక్ ఆగిపోయినా డ్యాన్స్ కంటిన్యూ చేయమని.. అప్పుడు ఎడిటింగ్ కు సౌకర్యంగా ఉంటుందని చెప్పింది పూజా. ఇప్పుడు తనకు వచ్చిన గ్లామర్ డాల్ అనే కొత్త ఇమేజ్ తెగ హ్యాపీగా ఉందంటోంది పూజా. టాలీవుడ్ లో మాస్ ఎంటర్టెయినర్ లో గ్లామర్ డాల్ కు పేరొస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/