పూజా రామచంద్రన్... 'లవ్ ఫెయిల్యూర్' చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. స్వామిరారా, దేవి శ్రీ ప్రసాద్, మరల తెలుపనా ప్రియా, కృష్ణార్జున యుద్ధం, దోచెయ్ తదితర చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పేరు తీసుకురాలేకపోయాయి. సినిమాలతో ఫేమస్ అయింది తక్కువే అయినా బిగ్‌బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా ఈ షోతో తనకంటూ ఓ క్రేజ్‌ను ఏర్పరుచుకుంది. బయటకు వచ్చిన పూజాకు ఆ క్రేజ్ ఆఫర్స్ మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. బిగ్‌బాస్ తో పేరు అయితే వచ్చింది కానీ అవకాశాలే అంతగా రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పేరు మార్మొగిపోయింది. ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. తనని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
స్వతహాగా వీడియో జాకీగా కెరీర్ స్టార్ చేసిన పూజా రామచంద్రన్.. తోటి వీజేతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కొన్నేళ్ల తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది. అనంతరం నటుడు జాన్ కొక్కెన్ తో కొన్ని రోజులు సహజీవనం చేసి వివాహం చేసుకుంది. జాన్ కొక్కెన్ కూడా మన తెలుగు సినిమాల్లో విలన్ వేషాలు వేస్తూ అందరికి సుపరిచితమే. కరోనా నేపథ్యంలో ఇండియాలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఈ జంట సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటున్నారు. పూజా తన సూపర్ ఫిగర్‌తో బికినీ ధరించి బీచ్‌లో అదరగొడుతున్న పిక్స్‌ను ఈ మధ్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా వారి వివాహా వార్షికోత్సం సందర్భంగా వీరిద్దరు కలిసి ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు పూజా భర్త జాన్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ఈ ఫొటోల్లో పూజా బికినీ ధరించి ఉండటమే. 'నీ లాక్ డౌన్ లో వన్ ఇయర్ గడిచిపోయింది మై లవ్' అంటూ కామెంట్ కూడా జత చేసాడు. మరో వైపు పూజా సైతం వీడియో రూపంలో ఫోటోలను షేర్ చేస్తూ.. భర్తపై ప్రేమను కురిపించింది. ఏదేమైనా పెళ్ళాం బికినీ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.