ఈ మధ్య కాలంలో స్టార్స్ పుట్టిన రోజు జరుపుకుంటూ ఉంటే అభిమానులు వారి యొక్క పుట్టిన రోజును వారి సూపర్ హిట్ సినిమాలతో చేసుకుంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతిని ప్రభాస్ అభిమానులు కూడా ఫాలో అవ్వబోతున్నారు.
వచ్చే నెలలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా సినిమా ను రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. కేవలం బిల్లా మాత్రమే కాకుండా ప్రభాస్ అభిమానుల కోసం వర్షం సినిమాని కూడా రీ రిలీజ్ చేసేందుకు ఆ చిత్ర నిర్మాత రెడీ అయ్యారు. రెండు సినిమాలు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సందడి చేయబోతున్నాయి.
పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మరియు తమ్ముడు సినిమాలను ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే కి కూడా వర్షం మరియు బిల్లా సినిమాలను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఒకదాన్ని మించింది మరోటి అన్నట్లుగా రెండు సినిమాలు రాబోతున్నాయి.
ప్రభాస్ కెరీర్ లో వర్షం మరియు బిల్లా రెండు సినిమాలు కూడా అత్యంత కీలకమైనవి అనడంలో సందేహం లేదు. ఆ సినిమాల సక్సెస్ లు ప్రభాస్ ఇమేజ్ ని డబుల్ చేశాయి. కనుక ఆ సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే కచ్చితంగా అన్ని చోట్ల కూడా హౌస్ ఫుల్ అవ్వడం పక్కా అన్నట్లుగా అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.