సినీ ఇండస్ట్రీకి దొరికిన పొడుగుకాళ్ల అందగత్తెలలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ మధ్యప్రదేశ్ భామ కెరీర్ మొదలు నుండే గ్లామర్ పాత్రలు చేయడం ప్రారంభించింది. 2014లో వచ్చిన 'డేగ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. అదే ఏడాది 'టిటు ఎంబిఏ' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. ఇక 'కంచె' సినిమాలోని తన అందమైన నటనతో పాటు అందాల ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అప్పటినుండి ప్రగ్యా వెనకకు తిరిగి చూడలేదు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని తెలుగు సినిమాలలో రెచ్చిపోతూ తన వయ్యారాలు దారపోసింది. ప్రగ్యా వయ్యారాలు చూసి పిచ్చెక్కిపోయే వీరాభిమానులు లక్షల్లో ఉన్నారు. అలా వరుసగా అవకాశాలు దక్కించుకుని గుంటూరోడు, నక్షత్రం సినిమాలు చేసింది.
ఇక ఆ సినిమాలతో ఏకంగా కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. నక్షత్రంలో సినిమాలో ప్రగ్యా అందాలను ఓ రేంజిలో క్యాచ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం మహమ్మారి కారణంగా ఇంటి వద్దే ఉంటున్న ప్రగ్యా.. తెలుగులో చివరగా కనబడిన సినిమా ఆచారి అమెరికా యాత్ర. ఆ సినిమా తర్వాత ఈ భామ మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. కానీ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా చేరువవుతూనే ఉంది. ఇక తాజాగా ప్రగ్యా పోస్ట్ చేసిన ఫోటో చూస్తే మాత్రం కుర్రాళ్లకు మతిపోవడం ఖాయం. బ్లూ టాప్ జీన్స్ ధరించి సముద్ర తీరాన అమ్మడి ఇచ్చిన పోజులు చూస్తే అభిమానులకు నిద్ర కరువే. తన అందమైన నవ్వుతో పాటు తన సోయగాలను చూపించి కుర్రగుండెలకు గాలం వేస్తోంది ప్రగ్యా. ఈ సొగసరి సోయగాలు చూస్తున్న అభిమానులు కళ్ళు పక్కకు తిప్పుకోలేక పోతున్నారు. మరి త్వరలో ఏదైనా తెలుగు సినిమాలో కనిపిస్తుందేమో చూడాలి!