మెగా హీరో సాయి ధరమ్ తేజ్- రాశి ఖన్నా హీరో హీరోయిన్లు గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన 'ప్రతిరోజూ పండగే' డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుల జై కొడుతున్నారు. రివ్యూస్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ సినిమాలో ఉన్న కామెడీ.. ఎంటర్టైన్మెంట్ కు కుటుంబ ప్రేక్షకులనుండి ఎక్కువగా ఆదరణ దక్కుతోంది.
మొదటి వీకెండ్ తెలుగు రాష్ట్రాల లో 'ప్రతిరోజూ పండగే' రూ. 9.09 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా రూ. 10.70 కోట్ల షేర్ సాధించింది. పోటీలో ఉన్న సినిమాలు నిరాశపరచడం తో ఈ ప్రేక్షకులు ఈ సినిమానే మొదటి ఛాయిస్ గా మారింది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రతిరోజూ పండగే ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:
నైజాం: 3.82 cr
సీడెడ్: 1.12 cr
ఉత్తరాంధ్ర: 1.30 cr
కృష్ణ: 0.65 cr
ఈస్ట్: 0.67 cr
వెస్ట్: 0.51 cr
గుంటూరు: 0.72 cr
నెల్లూరు: 0.33 cr
ఏపీ తెలంగాణా టోటల్: రూ. 9.09 cr
కర్ణాటక: 0.60 cr
అమెరికా: 0.66 cr
మిగతా ఏరియాలు(అంచనా): 0.35 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ.10.70 cr