పీసీ ముఖం పగిలింది... ముక్కు రక్తం కారుతోంది... పెదవులు చిట్లి బ్లీడింగ్ స్పష్ఠంగా కనిపిస్తోంది. ఇంతకీ తనకు ఏమైంది? అంటే సెట్స్ లో ఏదో జరగకూడనిది జరిగింది! అంటూ అభిమానులు కలత చెందుతున్నారు.
అసలింతకీ పీసీకి ఏమైంది? అంటే... సిటాడెల్ సెట్స్ నుండి లీకైన కొన్ని ఫోటోలు చూస్తే.. ప్రియాంక చోప్రా జోనాస్ ముఖానికి గాయమైందని అర్థమవుతోంది. గాయాలు చూసాక అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ప్రియాంక చోప్రా జోనాస్ ఇటీవల ఒక క్యాప్షన్ ఇచ్చి చేస్తున్న 'పనిలో క్లిష్టమైన రోజు' గురించి ఫోటోషూట్ ని షేర్ చేసారు. మెస్ట్ అవైటెడ్ అమెరికన్ సిరీస్ 'సిటాడెల్' సెట్ నుండి తాజా ఫోటోగ్రాఫ్ ని విడుదల చేయగా అది ఇలా కనిపించింది.
ఫోటోలో ప్రియాంక తన గాయపడిన ముఖాన్ని చూపింది. ఇది తన అభిమానులందరినీ ఆందోళనకు గురి చేసింది. ఈ చిత్రాన్ని చూసిన వెంటనే.. ఒకరు ''మీరు నన్ను భయపెట్టారు'' అని రాశారు. మరొకరు ''OMG మీరు బాగున్నారా?'' అని ప్రశ్నించగా.. మరొకరు..''మీరు నిజంగా గాయపడ్డారని నేను అనుకున్నాను'' అని వ్యాఖ్యానించారు.
ఇంతకీ ఇది నిజమైన గాయమేనా? లేక మేకప్ మాయాజాలమా? అన్నది పీసీనే రివీల్ చేయాల్సి ఉంది. సిటాడెల్ కోసం పీసీ లార్జర్ దేన్ లైఫ్ తరహా పాత్రలో నటిస్తోంది. భారీ పోరాటాలు డేర్ డెవిల్ యాక్షన్ తో ఈ సిరీస్ సాగనుంది.