రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రాధికా ఆప్టే ఆ తర్వాత బాలయ్య సరసన కథానాయికగా నటించారు. కాలక్రమంలో రాధికలోని రెబలిజంపైనా సూటిగా మాట్లాడే తత్వంపైనా రకరకాల కథనాలు వేడెక్కించాయి.
అటుపై రాధిక పూర్తిగా హిందీ పరిశ్రమకే అంకితమయ్యారు. అక్కడ వెబ సిరీస్ లు సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక రాధికలోని రెబలిజాన్ని బయటపెడుతూ సోషల్ మీడియా పోస్టులు హీటెక్కిస్తున్నాయి. తాజాగా రాధిక హాట్ ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలో రాధిక భంగిమ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. రాధిక ఫ్రీ స్టైల్ భంగిమ దానికి తగ్గట్టే పెద్దగా నవ్వేస్తూ కనిపిస్తోంది ఆ ఫోటోలో.రాధికా ఆప్టే కుర్చీలో కూర్చుని కుర్చీ హ్యాండిల్ పై కాలు పైకి ఎత్తి హాట్ పోజ్ తో కనిపించిన తీరు ఆశ్చర్యపరిచింది.
పైగా దీనికి `సొగసైన వ్యక్తిత్వం` అంటూ టీజింగ్ కామెంట్ ని జోడించింది. మనసులో ఉన్నది ఉన్నట్టు అనేయడం.. తన ప్రతి యాక్ట్ లోనూ ఉన్నది ఉన్నట్టుగా కనిపించడం రాధిక స్టైల్. దానిని రెబలిజం అని కూడా అభిమానులు పిలుస్తుంటారు. ఒక్క ఫోటో ఎన్నో అర్థాల్ని వెల్లడిస్తోంది. ఆ కాలికి చప్పల్స్ కూర్చున్న భంగిమ ప్రతిదీ హాట్ టాపిక్ గా మారాయి.
రాధికా ఆప్టే నటించిన కొత్త సినిమా `మిసెస్.. అండర్ కవర్..` ఫస్ట్ లుక్ ఇంతకుముందు వైరల్ అయ్యింది. ఆ చిత్రంలో గూఢచారిగా కనిపిస్తుంది. ఒక సాధారణ గృహిణి వేషంలో రహస్యంగా పనిచేసే ఏజెంట్ పాత్రలో మైమరిపించనుంది. అందుకే పోస్టర్ లో సాంప్రదాయ గృహిణిగా ఎర్ర చీరతో కనిపించింది. కానీ చేతిలో తుపాకీతో చమత్కారం ఎలివేట్ చేసింది. ఈ చిత్రానికి అనుశ్రీ మెహతా రచయిత. ఆయనే దర్శకత్వం వహించారు.