పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ.. యహు యహు యహు యా.. చిలకలూరి చిలకా నీ చిట్టి ఈడు గోల.. యహు యహు యహు యా..! .. `బొబ్బిలి సింహం` సినిమా నుంచి మాస్ ని ఓ ఊపు ఊపిన సాంగ్ ఇది. బాలయ్య బాబు - మీనా జంట అదిరిపోయే నృత్యంతో మెరుపులు మెరిపించారు. మాస్ అభిమానుల్ని అల్లాడించారు. అప్పట్లో పల్లెల్లో సంక్రాంతికి స్టేజీ డ్రామా ఆడితే ఈ పాటను సెలెక్ట్ చేసుకుని స్టేజీ యాట్టర్లు అదరగొట్టేవారు.
అదంతా సరే కానీ.. ఇక్కడ అనూహ్యంగా ప్రత్యక్షమైన ఆ పాలకొల్లు పాప ఎవరై ఉంటారో ప్రత్యేకించి చెప్పాలా? ఇంతకీ ఈ అమ్మడు ఎవరూ.. అంటే పాల కొల్లు నుంచి చెన్నై వరకూ చెన్నయ్ నుంచి ముంబై వరకూ అసాధారణ ఫాలోయింగ్ ఉన్న ది గ్రేట్ రాయ్ లక్ష్మీ అలియాస్ రత్తాలు!
బీచ్ కనిపిస్తే చాలు బికినీలతో చెలరేగుతోంది. పూల్ కనిపిస్తే చాలు ఈత దుస్తుల్లో ప్రత్యక్షమైపోతోంది. దుస్తులు ఏవైనా అరకొరగానే .. ఒంటిపై నూలుపోగైనా లేకుండా కనిపించడానికి తనకు అభ్యంతరమేమీ లేదు. ఇటీవలి కాలంలో ఈ రచ్చ మరింత ఎక్కువైంది. రాయ్ లక్ష్మి నిరంతర ఫోటోషూట్లకు అంతూ దరీ లేదు. తాజాగా పూల్ సైడ్ బేబీగా ఈత దుస్తుల్లో ప్రత్యక్షమైంది. రత్తాలా మజాకానా.. పాలకొల్లు వరకూ షివరింగ్ గ్యారెంటీ అన్నంత హాట్ గా కనిపిస్తోంది ఈ లుక్ లో. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. రత్తాలు రఫ్ఫాడించిందిగా అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. పూల్ సైడ్ అలా పవిట జారే సీన్ అవసరం లేకుండానే అల్లాడిస్తోంది రత్తాలు! అంటూ పొగిడేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... రాయ్ లక్ష్మి ఖాతాలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నిటి షూటింగుల్ని పూర్తి చేసి రిలీజ్ కి తేవాలన్న కసితో పని చేయనుందిట. ఝాన్సీ ఐపీఎస్- సిండ్రెల్లా-గ్యాంగ్ స్టర్ 2- ఆనంద భైరవి చిత్రాల్లో నటిస్తోంది.