ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ప్రస్తుతం మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. రామ్ ఫుల్ లెంగ్త్ మాస్ అవతార్ ఉస్తాద్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసింది.
అయితే ఇక్కడే మరో సమస్య వచ్చి పడింది.రామ్ మాస్ లుక్స్ బాగానే ఉన్నా కొద్దిగా లావెక్కాడు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. బోయపాటి హీరోలంతా రక్తపు మడుగులో తడిసి ముద్దవడం కామనే.. ఈ సినిమాలో కూడా జస్ట్ గ్లింప్స్ తో శాంపిల్ చూపించి ఊర మాస్ ట్రీట్ పక్కా అనేలా చెప్పాడు బోయపాటి.
అయితే అంతా బాగానే ఉన్నా రామ్ లుక్ పరంగా మాత్రం ఆడియన్స్ అసంతృప్తిగా ఉన్నారు. రామ్ ఉన్న దానికన్నా కొద్దిగా బరువు పెరగడం టీజర్ లో మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. రామ్ టీజర్ పై ఇలాంటి కామెంట్స్ అసలు ఊహించలేదు కానీ రామ్ లుక్స్ మాత్రం ఏదో తేడా కొడుతున్నాయి అన్న కామెంట్స్ మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. తాము ఎంచుకున్న పాత్ర కోసం స్టార్స్ తమని తాను మార్చుకుంటారని తెలిసిందే.
ఈ క్రమంలో రామ్ కూడా బోయపాటి శ్రీను సినిమా కోసం ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. అయితే రామ్ ది వారియర్ లో స్మార్ట్ గా కనిపించగా బోయపాటి ర్యాపో టీజర్ లో కొద్దిగా బలంగా కనిపించే సరికి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
అయితే అది క్యారెక్టరైజేషన్ లో భాగమే కాబట్టి రామ్ అలా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యాడని తెలుస్తుంది. మరి రామ్ బోయపాటి కాంబో సినిమా ఈ దసరాకి ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలి.
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై మామూలుగానే అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో రామ్ కెరీర్ లో ఫస్ట్ టైం నేషనల్ వైడ్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.