భరత్ అనే నేను పాటలు అందరికి నచ్చడానికి దేవి శ్రీ ఒక కారణం అయితే మరొక ముఖ్య కారణం రచయిత రామజోగయ్య శాస్త్రి అనే చెప్పాలి. మహేష్ ఫ్యాన్స్ అయితే లిరిక్స్ పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. లిరిక్స్ కోసమైనా సాంగ్స్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోందని అన్ని వర్గాల ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆయనకు లక్షల్లో మెస్సేజ్ లు పంపుతున్నారు. సినిమాల్లో అన్ని పాటలు ఆయన రచించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాలోకి ఒక పాటలో రామ జోగయ్య శాస్త్రి గారు కనిపిస్తారు అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన ఫొటోను చుస్తే అర్ధమవుతోంది. గతంలో కొన్ని సినిమాల్లో ఆయన రచించిన పాటల్లో రాగాన్ని మొదలు పెట్టె వ్యక్తిగా కనిపించిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమాలో రామా రామా అనే సాంగ్ లో మొదట ఆయనే కనిపిస్తారు. అయితే ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి సెట్ అవ్వడంతో భరత్ అనే నేనులో ఒక పాటలో రామ జోగయ్య శాస్త్రి కనిపించనున్నారని అర్ధమవుతోంది.
డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరంకు అలాగే కొరటాల గారికి ధన్యవాదాలు చెబుతూ ఒక ఫొటోని పోస్ట్ చేశారు. చూడగానే ఆకట్టుకునే కాస్ట్యూమ్ లుక్ లో కనిపించారు. ఆ లుక్ చూస్తుంటే వచ్చాడయ్యో సామి సాంగ్ లో శాస్త్రి గారు స్టెప్పులు వేస్తారా? అనే అనుమానం కలుగుతోంది. చూద్దాం ఎలా కనిపిస్తారో.. ఇక భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.