టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేశాడు రానా. ఇటీవల రెండు కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను కూడా నిర్వహించుకున్నారు. మరి కొద్ది రోజులలో వీరిద్దరికి నిశ్చితార్ధం జరపనున్నారు. ఇక ఆగస్ట్ నెలలో పెళ్లి ఉంటుందని తెలుస్తుంది. అయితే రోకా ఫంక్షన్ సందర్భంగా ఈ ఏడాదిలోపే రానా, మిహీక పెళ్లి చేస్తామని సురేశ్‌బాబు తెలియజేశారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారట. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే కొద్ది మంది బంధువులు, సన్నిహితలు సమక్షంలో రానా, మిహీకాల వివాహం జరపనున్నారట. అయితే తాజాగా వీరి పెళ్లి గురించి ఓ వార్త హల్చల్ అవుతోంది. ఆగస్ట్ 8న హైదరాబాద్‌లో రానా, మిహీక పెళ్లి జరుగుతుందట.
ఇక రానా మిహీకల పెళ్లి ముచ్చటగా మూడు రోజుల పాటు జరగనుందట. ఆగష్టు 6, 7, 8 తేదీలలో పెళ్లి ఫిక్స్ చేశారట. 6, 7వ తేదీలలో వేడుకలు మొదలు పెట్టి 8న పెళ్లి ముహూర్తం నిర్ణయించారట. పెళ్లి తక్కువ మందితో చేసినా చాలా గ్రాండ్ గా చేసే ప్లాన్ లో ఉన్నారట. భాజా భజంత్రీలు.. ఎంటర్టైన్మెంట్ అన్నీ హంగులతో జరగాలని పెళ్లి కూతురు తరపు వాళ్లు అడిగారట. ఇవన్నీ కూడా ప్రభుత్వ విధించిన నిర్ణయాల మేరకే ఎనభై మందిలోపే అహ్వాహించి జరిపించనున్నారు. ఈ సందర్భంగా రానా తండ్రి సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ కరోనా కాలం ఇప్పట్లో ముగిసేలా లేదు. అందుకే త్వరగా జరిపించేద్దాం అని పెళ్లి ముహూర్తం ఆగష్టు 8న ఫిక్స్ చేసాం. అంతేగాక ఈ పెళ్లిని తెలుగు.. మార్వాడి సంప్రదాయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పెళ్లిని ఎలాంటి భారీ హంగులు హంగామాలు లేకుండా నిర్ణయం నిర్వహించనున్నట్లు సమాచారం.