టాలీవుడ్ లో వెండి తెరపై కనిపించే తారలు పర్సనల్ లైఫ్ లో చాలా వెరైటీ గా సింపుల్ గా ఉంటారు. సోషల్ మీడియాలో లీక్ అయ్యే వారి పిక్స్ ని చూస్తే ఒక్కోసారి చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇకపోతే వారి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఫాలోవర్స్ చాలానే ఉంటారు. తెర మీద కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఇంటర్నెట్ ఫ్యాన్స్ వారికి స్పెషల్ గా సపోర్ట్ చేస్తారు.
కానీ కొంతమంది సినీ తరాల ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఎక్కువగా ప్రయివేట్ లైఫ్ ని మాత్రమే ఇష్టపడతారు. కానీ ఒక్కోసారి కెమెరా కంట పడక తప్పదు. లేకుంటే వారి పర్సనల్ పిక్స్ దొరికినా చాలు వైరల్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆ తరహాలోనే ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు దగ్గుబాటి సురేష్ కుమార్తె - రానా సోదరి.. మాళవిక. రీసెంట్ గా సమంత - చైతు పెళ్లి చేసుకున్న సందర్భంగా సురేష్ బాబు చెన్నయ్ లో ఒక పార్టీని ఏర్పాటు చేశారు.
ఆ పార్టీకి దగ్గుబాటి దగ్గరి బంధువులు అందరు వచ్చారు. ఆ వేడుకలో మాళవిక.. సమంత తో ఒక ఫొటో దిగింది. ప్రస్తుతం కొంతమంది నెటిజన్స్ ఆమె ఎవరబ్బా అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మాళవిక ఎక్కువగా సినీ లైఫ్ చాలా దూరంగా ఉంటారు. సో ఎవ్వరికి అంతగా తెలియదు. చాల రోజుల తర్వాత మాళవిక ఇలా సమంతతో ఫొటో దిగింది. 2013 లో ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈమె 2015లో ఒక పాప కు జన్మనిచ్చింది.