అసలింతకీ సడన్‌గా ''బాహుబలి'' టీమ్ బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్‌తో టై అప్ ఎలా అయ్యారు అని అనుకుంటున్నా క్రమంలో.. కరణ్ ఓ మాటన్నాడు. ''నేను బాహుబలి ఫుటేజ్‌ను చూశాను. చాలా అద్భుతంగా వస్తోంది. ఇంత అద్బుతంగా వస్తున్న సినిమాను ఎందుకు మనం మిస్ చేయడం, అందుకే హిందీలో రిలీజ్‌కు డీల్ సెట్ చేసుకున్నా'' అంటూ సెలవిచ్చాడు. బాగానే ఉంది. అయితే అసలు కరణ్‌కు ఈ సినిమాను తీసుకెళ్ళి చూపించింది ఎవరు?
నిజానికి అసలు రాజమౌళిని బొంబాయ్ తీసుకెళ్లి కరణ్ జోహార్‌కు పరిచయం చేసింది రానా దగ్గుబాటి అని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనోడికి బాలీవుడ్‌లో ఆ రేంజు పరిచయాలు ఉన్నాయ మరి. బిపాసా బసు దగ్గర నుండి అక్షయ్‌కుమార్ వరకు అందరూ క్లోజే. కాబట్టే మనోడికి కరణ్ జోహార్‌తో కూడా టచ్ ఉంటే ఉంటుంది. అందుకే వెంటనే రాజమౌళిని ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయాలంటే కంపల్సరీ కరణ్ సపోర్టు కావాలని ఫీలైన రానా, వెంటనే ఇద్దరినీ ఒకరికి ఒకర్ని పరిచయం చేస్తూ సిట్టింగ్‌లో కూర్చోబెట్టేశాడు. అంతకుముందే ఈగ సినిమా చూసి కరణ్‌కు రాజమౌళి మీద సూపర్ అభిప్రాయం ఉండటంతో.. బాహుబలి 1, 2 సినిమాలను రిలీజ్ చేయడానికి వెంటనే ఆయన డీల్ సైన్ చేసేశాడు.