బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ దీపిక పదుకునే నెట్టింట ఎప్పుడు ఏదో ఒక విషయంతో ఉంటూనే ఉంటారు. వీరిద్దరి జోడీ చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అందుకే వీరికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్స్ చాలా ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. తాజాగా హీరో ఆయుశ్మాన్ ఖురానాతో కలిసి సోషల్ మీడియాలో లైవ్ చాట్ కు వచ్చిన రణవీర్ సింగ్ పలు విషయాల గురించి స్పందించాడు.
లైవ్ నుండి ఉన్నట్లుండి వెళ్లి పోతున్నట్లుగా రణవీర్ చెప్పాడు. ఆయుశ్మాన్ కు రణవీర్ బై చెప్పిన సమయంలో అప్పుడేనా అంటూ ఆయుశ్మాన్ ప్రశ్నించాడు. మీ వదిన పిలుస్తుంది. తను జూమ్ కాల్ లో ఉన్న కారణంగా నన్ను గట్టిగా మాట్లాడవద్దని పదే పదే సూచిస్తుంది. ఇంకా అలాగే మాట్లాడితే తిడుతుంది. అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువ అయితే తను నన్ను కొడుతుంది కూడా అంటూ సరదాగా రణవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.
ప్రతి భార్య భర్తల మద్య కీచులాటలు చాలా కామన్. సెలబ్రెటీ కపుల్స్ కూడా వాటికి అతీతులు ఏమీ కారు. రణవీర్ సింగ్ దీపికల మద్య కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయన్న మాట. ఈ విషయంను రణవీర్ సింగ్ బయట పెట్టాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గొడవల వరకు ఓకే కాని నిజంగానే దీపిక మిమ్ములను కొడుతుందా అంటూ రణవీర్ సింగ్ కు పలువురు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.