బాలీవుడ్ లో హీరోలు బయట పైకి ఫ్రెండ్లిగా ఉన్నా సినిమాల విషయానికి వచ్చేసరికి ఒకరికంటే మరొకరు ఎక్కువగా రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తుంటారు. అక్కడి సినిమాలాకు మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండడంతో కష్టతరమైన రికార్డులను కూడా ఈజీగా క్రాస్ చేస్తాయి. మొన్నటి వరకు ఎన్ని రికార్డులు కొల్లగొట్టిన ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎందులోను బాలీవుడ్ సినిమాలు పోటీని ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా యూట్యూబ్ లో వరల్డ్ రికార్డును సల్మాన్ ఖాన్ తన సినిమాతో బద్దలు కొట్టాడు.
సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై సినిమా మరికొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రైలర్ తోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి యూట్యూబ్ లో లైకుల ద్వారా హెచ్చరికను జారీ చేసింది. ఇండియాలో అత్యధిక లైకుల పొందిన ట్రైలర్ గా ఈ సినిమా ట్రైలర్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే యూట్యూబ్ మరో రికార్డును నమోదు చేసింది.
రీసెంట్ గా సినిమాలోని 'స్వాగ్ సే స్వాగత్' అనే ఒక పాటను చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. అయితే పాట రిలీజ్ చేసిన 24 గంటల్లోనే కోటీని వ్యూస్ అండ్ మూడు లక్షల లైకుల వచ్చాయి. రికార్డ్ ఏంటంటే.. ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న టాప్ ఆల్బమ్స్ కూడా 24 గంటల్లో ఈ స్థాయి వ్యూస్ ని అందుకోలేదు. మొత్తానికి అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన సాంగ్ గా యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. దీంతో సల్మాన్ బాక్స్ ఆఫీస్ కి మరో హెచ్చరిక పంపినట్టు అయ్యింది. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో.
Full View