టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్రెడ్డింగ్ లో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండ్ అవుతూ ఉండే ఛాలెంజెస్ ను తాను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ ఉండే సమంత మరో సారి ఆకట్టుకునే ప్రదర్శణ ఇచ్చింది. #dontrushchallenge లో భాగంగా సమంత అనుష స్వామి తో కలిసి చేసిన డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ఈ సందర్బంగా తన ఫిట్ నెస్ ను కూడా ప్రదర్శించడంతో పాటు తన అందంతో ఆకట్టుకుంది.
డోన్ట్ రష్ సాంగ్ కు ఈమద్య కాలంలో చాలా మంది డాన్స్ లు వేస్తూ #dontrushchallenge ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. ఇప్పుడు సమంత ఈ చాలెంజ్ ను స్వీకరించి డాన్స్ చేసింది. సింగిల్ టేక్ లో మంచి హిప్ మూమెంట్స్ తో సింపుల్ స్టెప్స్ తో పాటు పుషప్స్ కూడా చేసి వావ్ అనిపించింది. త్వరలో ఈమె శాకుంతలం సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. మరో వైపు తమిళంలో కూడా ఈమె సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 ద్వారా ఓటీటీ ప్రపంచంలో కూడా సమంత ఎంటర్ అయిన విషయం తెల్సిందే.
Full View