సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగడానికి రెడీ అవుతుంది. ఆగిపోయిన సినిమాలన్నింటిని మళ్లీ యథావిధిగా పట్టాలెక్కించడానికి సమయాత్తం అవుతుంది. పండగ తర్వాత ముందుగా `ఖుషీ` సినిమా షూట్ ని పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. సమంత కారణంగానే ఆ సినిమా షూటింగ్ డిలే అవుతుంది.
దీంతో నిర్మాతల ఇబ్బందిని గుర్తించిన అమ్మడు ఖుషీ సంగతేంటో తేల్చాదమని చూస్తోంది. అలాగే ఇటీవలే `శాకుంతలం` సినిమా కూడా చూసింది. సినిమా ఎలా వచ్చింది? తాను ఎలా నటించనని? విశ్లేషించుకుంది. దీంతో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ ప్రాజెక్ట్ లు కూడా కొత్త ఏడాదిలో పట్టాలెక్కించాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లోకి వచ్చింది. ట్విటర్ వేదికగా కాసేపు ముచ్చటించింది. ఓ నెటి జనుడు మేడమ్ మీ జీవితం ఎలా సాగుతుందంటే? విభిన్నంగా ఉంది అంది. మరోకరు... మేడమ్ మీ కోసం నేను ప్రార్ధిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతీ రోజు కోరుకుంటున్నాను.
``మళ్లీ మీరు బాక్సాఫసీ సక్సెస్ లు అందుకోవాలి. అలాగే విమర్శలని తిరిగి కొట్టాలి అన్నారు..మీ ఆశీస్సులు ..ప్రార్ధనలు నాకెంతో అవసరం. ఇంతకీ ఏం విమర్శలంటూ`` సరదాగా అడిగింది. `శాకుంతలం ఏకారణంగా చేసారు అంటే? త్వరలో మీరే చూస్తారుగా అంటూ బధులిచ్చింది.
`శాకుంతలం` సమంత నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం. మహా కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించారు. గుణ టీమ్ వర్క్స్.. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ ఆలస్యమైన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం సమంత టాలీవుడ్ కన్నా ..బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టి పని చేస్తోంది. సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్ ల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.