శివకార్తికేయన్-కీర్తి సురేష్ లు జంటగా నటించిన రెమో.. తెలుగులో కూడా వచ్చేస్తోంది. హీరో లేడీ గెటప్ వేసిన సినిమాలకు మనకు కొత్తేమీ కాదు కానీ.. ఈ టైప్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రెమో ఆడియో ఫంక్షన్ కు సమంత చీఫ్ గెస్ట్ గా హాజరు కాగా.. బోలెడన్ని సంగతులను ఫ్యాన్స్ తో పంచుకుంది.
'ఈ పోస్టర్లు.. బ్యానర్లు చూస్తుంటే రెమో స్ట్రయిట్ తెలుగు సినిమాలానే ఉంది. నేను హీరోయిన్ అయ్యాక.. ఒక స్టార్ హీరో సూపర్ స్టార్ ఎదగడం ఎవరినీ చూడలేదు. శివకార్తికేయన్ ను చూశాకే అలా ఎలా ఎదుగుతారో అర్ధమయింది. శివ చాలా డౌన్ ఎర్త్.. మంచి వ్యక్తి కూడా. అందుకోసమే పర్సనల్ గా తీసుకుని మరీ ఈ ఫంక్షన్ కి వచ్చాను. లవ్ లీ కీర్తి సురేష్ కు కంగ్రాట్స్' అంటూ రెమో కబుర్లు చెప్పిన సమంత ఆ తర్వాత వేరే డీటైల్స్ లోకి కూడా వెళ్లిపోయింది.
'మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గతంలో రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసి.. తర్వాత వెళ్లిపోయారు. ఈసారి ఇలా చేస్తే నేనే కిడ్నాప్ చేద్దామని అనుకున్నా. ఇప్పుడు రెమో ద్వారా వస్తున్నా.. నాకు ఎంతో ఇష్టమైన త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ మూవీతో టాలీవుడ్ లో స్ట్రెయిట్ ఫిలిం చేయబోతున్నారు. ఆ సినిమాకు బెస్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే రెమో హిట్ కావాలని కోరుకుంటూ దిల్ రాజుకు అభినందనలు చెబుతున్నాను' అని చెప్పిన సమంత.. నెక్ట్స్ సినిమా శివకార్తికేయన్ తో సైన్ చేశానంటూ ఫినిషింగ్ ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/