అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి స్వీయనిర్భంధనంలో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగులకు హాలిడేస్ ప్రారంభించడంతో చైతన్య- సామ్ జంట పూర్తిగా ఇంటికే అంకితమయ్యారు. చాలా కాలంగా బిజీ షెడ్యూల్స్ వల్ల సంసార సరిగమల్ని ఆస్వాధించలేకపోయారు. అంతేకాదు.. సరైన సమయాన్ని భర్త కోసం కేటాయించలేకపోయారు.
ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ మనుషుల్ని కలుపుతున్న సంగతి తెలిసిందే. సెల్ఫ్ క్వారంటైన్ కి కారణమై అందరినీ దగ్గరకు చేరుస్తోంది. ఇటీవల చైతూ- సమంత ఒక ఇంటిలో ఉన్నప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అక్కడ నాగచైతన్యకు ఇష్టమైన వంటకాల్ని వండి పెట్టడమే గాక.. ఆయనకు టైముకి అన్నీ అందిస్తోంది సామ్. ఇక చైతూతో పాటు పెట్ డాగ్ అక్కినేని యష్ కూడా ఆ కుటుంబంలో ఒక భాగమై సెలబ్రేట్ చేస్తుండడం చూస్తున్నదే.
అదంతా సరే కానీ.. సమంత రెడ్ వైన్ ని సర్వ్ చేశారట. ఇంతకీ ఎవరికి సర్వ్ చేశారు? అంటే.. భర్త నాగచైతన్యకు లంచ్ టైమ్ లో రెడ్ వైన్ ని సర్వ్ చేశానని తెలిపారు. అసలే కరోనా వల్ల బయట షాపులన్నీ బంద్. స్టాక్ సరిపడినంత ఉందో లేదో అంటూ కాస్త కలత చెందుతున్నారు. అయితేనేం ఈ రెడ్ వైన్ సరిపడా ఉందని కూడా సమంత తెలిపారు. ఇంతకీ ఆ వైన్ కేవలం హబ్బీ చైతన్య వరకేనా తమ కుటుంబ సభ్యుడైన యష్ కి కూడానా? అన్నది సామ్ నే చెప్పాల్సి ఉంది. అన్నట్టు ప్రస్తుత దిగ్భందనం నుంచి బయటపడితేనే సమంత నటిస్తున్న రెండు ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అలాగే చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ పూర్తి చేయగలడు. మరో 15 రోజుల పాటు ఇదే సన్నివేశం ఉండనుంది. అంతవరకూ రెడ్ వైన్ తోనే టైమ్ పాస్. అలాగే ఫ్యామిలీ లైఫ్ బెస్ట్ గా ఎంజాయ్ చేసే స్కోప్ ఉందన్నమాట.