బాలీవుడ్ అందాల భామ సనాఖాన్ తాజాగా బాంబు పేల్చింది. తన ప్రియుడి బాగోతాన్ని సోషల్ మీడియా సాక్షిగా బట్టబయలు చేసింది. ఆమె చేసిన ఆరోపణలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా సనాఖాన్ ట్వీట్ చేస్తూ.. ‘తన జీవితంలో ఎవరినీ నమ్మని విధంగా నా మాజీ ప్రియుడు మాలెవిన్ లూయిస్ ను నమ్మానని.. కానీ అతడి చీకటి కోణం డేటింగ్ మధ్యలోనే తన కళ్లతో చూసి షాక్ తిన్నానని తెలిపింది.
నా కళ్లతోనే నా ప్రియుడి రాసలీలలు చూడాల్సిన దుస్థితి పట్టిందని సనాఖాన్ వాపోయింది. ఎవరో చెప్పడం కాదని.. అతడి నిజస్వరూపం నాకళ్లతో చూసి షాకయ్యానని తెలిపింది.
నా ప్రియుడు మాలెవిన్ లూయిస్ ఒక బైసెక్సువల్ (ద్విలింగ సంపర్కుడు) అని.. నాతో ఎఫైర్ కు ముందే ఆయనకు మరో అమ్మాయి తో సంబంధం ఉందని సనాఖాన్ తెలిపింది. ఆ అమ్మాయికి చాలా మంది అమ్మాయిలతో, అమ్మాయిలతో కూడా సెక్స్ రిలేషన్ ఉందని.. ఆమె ఒక లెస్బియన్ అని తెలిపింది. అంటువంటి అమ్మాయితో సంబంధం పెట్టుకొని తనను మోసం చేస్తాడని అనుకోలేదని సనాఖాన్ పేర్కొంది. తన ప్రియుడి నిజస్వరూపం ముందే తెలిపి దేవుడు తనకు మంచి అవకాశం ఇచ్చాడని సనాఖాన్ తెలిపింది.