పవన్ కళ్యాన్ హీరోగా రూపొందిన ''సర్దార్'' సినిమా మరో మూడు రోజుల్లో విడుదలవ్వనుంది. ఈ సినిమా రిలీజ్ చాలా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ రెండు వేల స్ర్కీన్లలో రిలీజ్ రోజున ఈ సినిమాను దించేందుకు ప్రయత్నాలు జరిగిపోయాయ్.
ఇకపోతే సర్కార్ సైడు నుండి సర్దార్ కు ఎలాంటి హెల్ప్ అందుతుంది అని చూస్తూ.. కాస్త భారీగానే సర్కారులు సాయం చేస్తాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే అనంతపురం వంటి జిల్లాల్లో రిలీజ్ తొలివారానికి సర్దార్ సినిమా రిలీజ్ వీక్ టిక్కెట్ ధరను 70 రూపాయల నుండి 100 రూపాయలకు పెంచడానికి అధికారికంగా పర్మిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే.. మిగిలిన జిల్లాల యంత్రాంగాలు కూడా అందుకు పర్మిషన్ ఇస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఆ విధంగా గతంలో ఓ రెండు పెద్ద సినిమాలకు ఎలాగైతే కలెక్షన్లు పెంచుకోవడానికి సర్కార్లు సాయం చేశాయో.. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రంలలో అదే జరిగే ఛాన్సుంది.
పవన్, కాజల్ తదితరులు నటించిన ''సర్దార్'' సినిమా ఏప్రియల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు అండ్ హిందీ బాషల్లో రిలీజ్ కానుంది. అది సంగతి.