తన కూతురు గురించి షారూక్ ఖాన్ మాట్లాడినప్పుడల్లా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాడు. ప్రతీ తండ్రీ తన పిల్లలపై కేర్ తీసుకోవడం సహజమే కానీ.. కింగ్ ఖాన్ ఈ విషయంలో మూడడుగులు ముందే ఉంటాడు. ముఖ్యంగా తన టీనేజ్ డాటర్ సుహానాఖాన్ విషయంలో చాలా ఎక్కువ అలర్ట్ గా ఉంటాడు షారూక్.
టీనేజ్ బ్యూటీ.. అందులోనూ స్టార్ కిడ్.. పైగా షారూక్ ఖాన్ కూతురు.. ఇలాంటి అందగత్తెతో డేటింగ్ కోసం చేయాలని కోరుకోని కుర్రాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే.. తన కూతురుతో డేటింగ్ చేయాలని అనుకునే వాళ్లకు షారూక్ స్వయంగా కండిషన్స్ పెట్టాడు. ఏడు కండిషన్స్ కి సిద్ధపడితే సుహానాతో డేటింగ్ చేయచ్చని చెప్పాడు. అవేంటో కూడా చెప్పేశాడు బాద్ షా. 'ముందుగా ఉద్యోగం చేస్తూండాలి.. నువ్వు నాకు నచ్చలేదు అని చెబితే తట్టుకునేందుకు అర్ధం చేసుకునేందుకు ఉండాలి.. నేను ఎప్పుడూ చుట్టూనే ఉంటూనే ఉంటాననే విషయం మైండ్ లో ఉండాలి.. ఓ లాయర్ ని కూడా తెచ్చుకోగలగాలి' అని చెప్పాడు షారుక్.
ఇంకో మూడు కండిషన్స్ ఏంటంటే.. 'నా కూతురు నా యువరాణి.. తన గెలుపు కాదు అనే విషయాలు గుర్తుండాలి.. జైల్ కి వెళ్లేందుకు నాకేం పెద్దగా అభ్యంతరాలు లేవని తెలుసుకోవాలి.. అతను నా కూతురుకు ఏం చేస్తే.. నేను తనకు అదే చేస్తా అని తెలుసుకోవాలి' అంటూ తన కూతురితో డేటింగ్ చేయాలంటే కండిషన్స్ ఏంటో చెప్పాడు షారూక్. 'తేడా వస్తే చంపేస్తా' అని సింపుల్ గా చెప్పేస్తున్న మామగారు కావాలని అనుకున్నవారు.. సుహానాతో డేటింగ్ కి రెడీ అయిపోవచ్చన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/