పెద్ద హీరోలకు రూ.50 కోట్ల షేర్ క్లబ్బు అనేది టార్గెట్ అయినట్లే చిన్న హీరోలకు రూ.20 కోట్ల షేర్ మార్కు లక్ష్యంగా ఉంటుంది. యువ కథానాయకుల్లో నాని.. నిఖిల్ లాంటి వాళ్లు ఈ క్లబ్బులోకి అడుగుపెట్టారు. ఇప్పుడు శర్వానంద్ కూడా ఆ మార్కును అందుకున్నాడు. సంక్రాంతికి భారీ చిత్రాలతో పోటీపడ్డ అతడి సినిమా ‘శతమానం భవతి’ రూ.20 కోట్ల షేర్ మార్కును దాటేసి రూ.25 కోట్ల క్లబ్బు దిశగా దూసుకెళ్తోంది. తొమ్మిదో రోజుకే ‘శతమానం భవతి’ ప్రపంచవ్యాప్తంగా రూ.21.5 కోట్ల దాకా షేర్ వసూలు చేయడం విశేషం. వైజాగ్ ఏరియాలో పెద్ద హీరోల సినిమాలకు దీటుగా రూ.3.35 కోట్ల షేర్ వసూలు చేయడం అనూహ్యమే.
ఏరియాల వారీగా ‘శతమానం భవతి’ కలెక్షణ్లు (షేర్) ఎలా ఉన్నాయంటే..
నైజాం-రూ.6.22 కోట్లు
సీడెడ్-రూ.1.95 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.3.35 కోట్లు
గుంటూరు-రూ.1.23 కోట్లు
కృష్ణా- రూ.1.17 కోట్లు
పశ్చిమగోదావరి-రూ1.42 కోట్లు
తూర్పు గోదావరిలో 2.04 కోట్లు
నెల్లూరు-రూ.40.1 లక్షలు
కర్ణాటక-రూ.85 లక్షలు
రెస్టాఫ్ ఇండియా-రూ.20 లక్షలు
ఓవర్సీస్- రూ.2.4 కోట్లు
ఏరియాల వారీగా ‘శతమానం భవతి’ కలెక్షణ్లు (షేర్) ఎలా ఉన్నాయంటే..
నైజాం-రూ.6.22 కోట్లు
సీడెడ్-రూ.1.95 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.3.35 కోట్లు
గుంటూరు-రూ.1.23 కోట్లు
కృష్ణా- రూ.1.17 కోట్లు
పశ్చిమగోదావరి-రూ1.42 కోట్లు
తూర్పు గోదావరిలో 2.04 కోట్లు
నెల్లూరు-రూ.40.1 లక్షలు
కర్ణాటక-రూ.85 లక్షలు
రెస్టాఫ్ ఇండియా-రూ.20 లక్షలు
ఓవర్సీస్- రూ.2.4 కోట్లు