బిగ్ బాస్ షో రోజు రోజుకు రంజుగా సాగుతుంది. సోమవారం ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి అడుగు పెట్టిన శిల్పా చక్రవర్తి కూడా రచ్చ చేయడం షురూ చేసింది. మంగళవారం ఎపిసోడ్ మొదలే శిల్పా బాబా భాస్కర్ ని ఇంటిలో పరిస్తితులు గురించి అడిగింది. ఇప్పటికే హౌస్ లో అందరూ సెట్ అయిపోయిన తరువాత నేను ఇప్పుడు రావడం తనకు పెద్ద టాస్క్ అని చెప్పింది. కాకపోతే ఇది ఫస్ట్ డే కాబట్టి అన్నీ గమనిస్తున్నా రేపటి నుండి విజృంభిస్తా అంటూ సవాల్ చేసింది. ఇక ఒక్కరోజు కాకపోతే వారం రోజులు గమనించు.. వారంలోనే వెళిపోవచ్చు కూడా అంటూ బాబా పంచ్ వేశారు.
దీనికి వరుణ్ కూడా వంత పాడటంతో శిల్పాకు బాగా మండింది. మీరు కావాలనే నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు. మీ పద్దతి అసలు నచ్చడం లేదు. ఇది కరెక్ట్ కాదంటూ బాబాపై ఫైర్ అయింది. బాబా సరదాగా చెప్పిన శిల్పా ఫైర్ అవుతూనే ఉంది. ఇక ఈ రచ్చ తర్వాత రాహుల్-పునర్నవిలు సీక్రెట్ గా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. శ్రీముఖికి నాకూ అసలు పడటం లేదని - నన్ను రమ్య గారు ఏమైనా అంటే చాలు ఎగరడానికి రెడీగా ఉందని రాహుల్ పున్నూకు చెప్పాడు. దీనికి పున్నూ కూడా నాది కూడా సేమ్ ఫీలింగ్ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన శిల్పా చక్రవర్తి అంటే శ్రీముఖికి పడదు. శ్రీముఖి అంటే శిల్పకు నచ్చదనే ఫీలింగ్ ఉంది. తనకు శిల్పకు ఏవో పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయట. అంటూ రాహుల్ తో పునర్నవి గుసగుసలాడింది. అయితే దీనికి బదులుగా శిల్పాని బ్యాడ్ గా అనుకోకు - వాళ్ళు గేమ్ ఆడుతున్నారంటూ రాహుల్ పున్నూకు సలహా ఇచ్చాడు. దీనికి పున్నూ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను శిల్ప బ్యాడ్ అని అన్నానా ? నువ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే.. అది రికార్డ్ అవుతుంది. నేను అదే అన్నా కన్ క్లూజన్ కి వచ్చేస్తారని ఫైర్ అయ్యింది.