కమల్ కూతురుగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్.. మొదట కాస్త తడబడినా.. ఆ తర్వాత టాప్ హీరోయిన్ రేంజ్ కి రయ్యిన దూసుకొచ్చింది. అటు తమిళ్.. ఇటు తెలుగు.. మరోవైపు హిందీలో కూడా మంచి సక్సెస్ లు సాధించింది శృతి. అయితే.. కెరీర్ మంచి రేంజ్ లో ఉండగానే.. ఈమెకు ఇతర యావగేషన్స్ పెరిగిపోవడంతో.. సడెన్ గా సినిమాల్లోంచి మాయం అయిపోయినట్లుగా ఉంది పరిస్థితి.
మైకేల్ కోర్సలే అనే బ్రిటన్ ఆర్టిస్ట్ తో ఈమె శృతి హాసన్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు అఫీషియల్ అనే చెప్పాలి. ఇప్పటికే రెండు మూడు సార్లు వీళ్లిద్దరి ఫ్యామిలీస్ కూడా మీటింగ్స్ పెట్టుకోవడంతో.. త్వరలోనే పెళ్లి గురించి అనౌన్స్ మెంట్ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా షాక్ ఇచ్చేసింది శృతి హాసన్. ఇవాళ ఆస్క్ శృతి అంటూ.. అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది ఈ భామ. ఇక్కడ కూడా ఎక్కువ భాగం ప్రశ్నలు.. ఈమె ఫిలిం కెరీర్.. పర్సనల్ లైఫ్ గురించే రావడంలో ఆశ్చర్యం లేదు.
ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. 'ఎప్పుడూ ఆనందంగా ఉండడమే నా కల. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు' అంటూ తెగేసి చెప్పింది శృతి హాసన్. కానీ అతగాడు మాత్రం బాగా ఫన్నీ అంటూ పొగిడేస్తోంది ఈ భామ. అయితే.. ప్రస్తుతం సినిమాలు చేయకపోవడానికి కారణం.. మంచి స్క్రిప్టులు కోసం ఎదురుచూస్తున్నా అంటూ ఓ పాత రీజన్ ను కొత్తగా చెప్పింది శృతి హాసన్.