నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ పాజిటివ్ రివ్యూలతో చక్కని వసూళ్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా అమెరికాలోనూ నాని హవా కొనసాగుతోంది. ఓవైపు పుష్ప ది రైజ్ రెండో వారం లో చక్కని వసూళ్లను సాధించి మూడో వారం రన్ ని కొనసాగిస్తోంది. పుష్ప జోరు కొనసాగుతున్నా సింగరాయ్ కి అది అడ్డంకి కాలేదు.
2వ వారంలో సింగరాయ్ కి 10-12 కొత్త థియేటర్లు జోడించేందుకు అమెరికా పంపిణీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. USAలో దాదాపు 200 ప్లస్ థియేటర్లు(అద్భుతమైన హోల్డోవర్లు) లో ఆడుతోంది. ఇకపై అదనంగా థియేటర్లను పెంచనున్నారు. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని రాధాకృష్ణ విడుదల చేసారు.
శ్యామ్ సింగరాయ్ కి నాని నటన సాయిపల్లవి క్లాసికల్ అప్పియరెన్స్.. కృతి లిప్ లాక్ లు పెద్ద ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సింగరాయ్ క్యారెక్టర్ బాగా పండింది. ఆ క్రమంలోనే వసూళ్లలో జోరు కనబరుస్తోంది. మిక్కీజే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.