హాట్ ఫిజిక్ అంటే అర్ధమేంటి? ఈ మాటకు మనం అర్ధం చెప్పలేం కాని.. ఎక్కువమంది స్టార్ హీరోయిన్లు మాత్రం సన్నగా స్లిమ్ముగానే ఉంటారు. కాకపోతే అలా ఉండడం చాలా కష్టం. సమంత.. దీపికా పదుకొనె.. ఆలియా భట్.. కత్రినా కైఫ్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తమ ఒంపైన దేహశిరితో ఎలాంటి మాయను చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇలా ఉండడానికి వీరు పడిన కష్టం అనేది జస్ట్ మూడు నెలల వర్కవుట్ కాదు సుమీ.
ఫర్ సప్జోజు మొన్నామధ్యన సన్నబడిన సన్నజాజి పరిణీతి చోప్రాను తీసుకోండి. అమ్మడు అప్పట్లో బొద్దుగా ఉండేది. దానితో పెద్ద పెద్ద స్టార్లు ఆమెను దూరం పెట్టేస్తున్నారని ఫీలై.. వెంటనే సన్నబడ్డానికి బ్రేక్ తీసుకుంది. డైటింగ్ అండ్ జిమ్మింగ్ చేసిన సన్నబడింది. చాలా తగ్గిపోయింది. అయితే అప్పటినుండి ఈమెకు పెద్దగా ఆఫర్లు ఏమీ రాలేదు. దానితో బాడీని నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు మళ్లీ బొద్దుగా మారిపోతోంది. కావాలంటే గోల్ మాల్ కొత్త సీక్వెల్ ప్రోమోలు చూడండి.. మీకే అర్దమవుతుంది.
ఇక మరో హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా అంతే. అమ్మడు తన బొద్దందంతోనే దబాంగ్.. రౌడీ రాథోడ్ వంటి హిట్లను కొట్టేసింది. కాని ఫ్యాట్ కట్ చేయకుండా సోలో హీరోయిన్ గా సెక్సీ స్టారుగా నిలదొక్కుకోవడం కష్టం అని తెలుసుకుని ఆ మధ్యన దాదాపు జిమ్ములోనే జీవించింది. సన్నబడింది. కాని సోలో హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ ఫ్లాపులయ్యాయ్. దానితో బాడీనీ వదిలేసి ఆనియన్ పకోడిపై మళ్లీ మనస్సుపడిందేమో కూడా ఇప్పుడు మరోసారి లావెక్కింది. ఆమె రీసెంట్ ఫోటోలే అందుకు సాక్ష్యం. సో సన్నంగా సొగసైన దేహశిరి మెయిన్టయిన్ చేయాలంటే.. ఎంత కష్టమో తెలుస్తోందిగా పాపలూ!!