గతంలో హీరోయిన్లకు పెళ్ళైతే వాళ్ళు హాట్ ట్యాగ్ ను వీలైనంత త్వరగా వదిలించుకునేవాళ్ళు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. హాట్ ట్యాగ్ ను పెళ్ళైన తర్వాత కంటిన్యూ చేయడమే కాదు.. మరింత ఘాటుగా తయారవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సంగతే మాట్లాడుకుంటే.. సోనమ్ మొదటి నుంచి ఫ్యాషన్ ఐకాన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా అదే దారిలో ఉంది.
రీసెంట్ గా సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహూజా తో కలిసి మిలన్ ఫ్యాషన్ వీక్ - అర్మాని షో లో పాల్గొంది. ఇక బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో మెరిసిన ఈ హాట్ బ్యూటీ తన క్లీవేజ్ షో తో అందరి కళ్ళను తనవైపుకు తిప్పుకుంది. ఇన్నర్ వేర్ లేకుండా డీప్ కట్ ఉన్న బ్లాక్ టాప్ ధరించడంతో అందరికీ అందాల విందు అయింది. పైన సూట్.. బ్లాక్ గాగుల్స్.. లూజ్ హెయిర్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపించింది. భర్త ఆనంద్ కూడా గెడ్డం మీసం ఉన్న జేమ్స్ బాండ్ స్టైల్ లో సూట్ - కూలింగ్ గ్లాసెస్ తో కనిపించాడు.
ఇక సోనమ్ ఘాటు అవతారాన్ని చూసి పొగిడేవాళ్ళు పొగిడితే.. ట్రోలింగ్ చేసేవాళ్ళు ట్రోలింగ్ చేస్తూ వాళ్ళపనిలో బిజీగా ఉన్నారు. పెళ్ళైన తర్వాత ఈ ఘాటు ప్రదర్శనలేంటి.. హవ్వ.. నలుగురు నవ్వరా.. అంటూ ఇంగ్లీష్ లో వాళ్ళ బాధను చెబుతున్నారు. నవ్వేవాళ్ళు నవ్వుతారు. అనందుకు లేని బాధ ఈ మందకు ఎందుకు?
వీడియో కోసం క్లిక్ చేయండి