ఈ మధ్య మన బుల్లి తెర అమ్మయలుకు సినిమాలలొ బాగానే అవకాశాలు వస్తున్నయీ. తెలుగు బుల్లి తెర అందాల రాక్షసి గా యాంకర్ శ్రీముఖి చాలామంది ఫాన్స్ ను సంపాదించింది. చాల రియాలిటీ షోస్ కు వ్యాఖ్యాత చేస్తోంది. సహా వ్యాఖ్యాతలకు గట్టి పోటి ఇస్తోంది.
ఈ అందాల బొమ్మ సోషల్ మీడియాలో తన ఫాన్స్ కు ఎప్పటకి అప్పుడు టచ్ లో ఉంటూ వస్తుంది. డబ్ స్మాష్ తో చిన్నచిన్న వీడియోలు పెట్టి.. సెల్ఫిలతో ముద్దు ముద్దు ఫోజులు ఇచ్చి.. ఇలా ఏ అవకాశం ఉన్నా ఫ్యాన్స్ కు దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది . ఈ మధ్య ఒక ఫోటో షూట్ కి ఇచ్చిన పోజ్ చూడండి మీకే తెలుస్తుంది. ఈ భామ ఎంత చక్కగా ఉందో.. సినిమా హీరోయిన్ అవ్వడానికి నేను సిద్దం అన్నట్టుగా లేదు.
ఎర్రటి లిప్స్టిక్.. దానికి దీటుగా ఉండే రెడ్ టాప్.. ఫ్రీ హెయిర్ స్టైల్ తో రాజశంతో వెలిగిపోతుంది కాదు. తన సహజ అందానికి మెడ లో ఉన్న సాంప్రదాయ పాత డిజైన్ తో మరింత సెక్సీ గా కనిపిస్తోంది శ్రీముఖి. చూద్దాం ఈ ఫోజులన్నీ ఎన్ని యాక్సిడెంట్లకు దారితీస్తాయో. అదేనండి.. కుర్రాళ్ళ గుండెల్లో తియ్యటి యాక్సిడెంట్లు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/