శ్రీరెడ్డి మరోసారి వరుస ఇంటర్వ్యూలతో సంచలనం సృష్టిస్తోంది. ఆమద్య పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ అమ్మడు తమిళ సినీ ఇండస్ట్రీకి వెళ్లడంతో కాస్త హడావుడి తగ్గింది. అప్పుడప్పుడు ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ లు అయితే పెడుతుంది కాని ఇంటర్వ్యూలు అయితే తక్కువ చేసింది. కాని మళ్లీ ఏమైందో ఈమద్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. ఒక స్టార్ హీరోపై అన్ని ఇంటర్వ్యూల్లో సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో మరో అడుగు ముందుకు వేసి మరీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ హీరోను నేను చాలా నమ్మాను, అతడు కూడా నాకు హీరోయిన్ గా కాకున్నా కనీసం సెకండ్ హీరోయిన్ గా అయినా ఛాన్స్ ఇప్పిస్తాను అన్నాడు. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, అది కూడా స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న వ్యక్తి చెప్పడంతో నేను నమ్మాను. అతడికి అమ్మాయిల పిచ్చి మాత్రమే కాకుండా తాగుడు, స్మోకింగ్, డ్రగ్స్ ఇలా చాలా అలవాట్లే ఉన్నాయి. డ్రగ్స్ కేసు నడుస్తున్న సమయంలో నా ఇంటికి డ్రగ్స్ తెచ్చాడు. అప్పుడు బాబోయ్ వద్దు అంటూ వారించాను. అతడి పెళ్లికి ముందు సెక్సువల్ గా ఇద్దరం కూడా బాగా ఎంజాయ్ చేశాము. సెక్స్ ను ఇద్దరం ఎంజాయ్ చేయడంతో పాటు ప్రేమికుల మాదిరిగా చాలా తిరిగాం. నా కోసం గోడలు దూకడం ఇంకా ఎన్నో ఎన్నో అతడు చేశాడు. ఆ సమయాన్ని ఇద్దరం కూడా బాగా ఎంజాయ్ చేశామంటూ ఒక స్టార్ హీరో గురించి శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.