రామ్ గోపాల్ వర్మ కు శ్రీదేవి అంటే ఏ స్థాయి అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కోసమే తాను సిననిమా ఇండస్ట్రీకి వచ్చాను అంటూ వర్మ స్వయంగా పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమె పై చిన్నప్పటి నుండి కూడా విపరీతమైన అభిమానం నాలో ఉందని, ఆ అభిమానంతోనే ఆమెతో క్షణం క్షణం తీశాను. ఆమెను ఒక అభిమాని గా ఎలా చూడాలనుకున్నానో అలాగే చూపించాను అంటాడు. శ్రీదేవి ని ఒక మనిషి గా కాకుండా దేవతగా భావిస్తాను అన్న వర్మ ఆమె చనిపోయిన సమయంలో తన పరిస్థితి ఏంటీ అనే విషయమై ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
శ్రీదేవి మరణించిన వెంటనే అంతా కూడా అయ్యో రామ్ గోపాల్ వర్మ ఎలా ఉన్నాడు, ఆయన స్పందన ఏంటీ అని తెలుసుకునే ప్రయత్నం చేశారు, మరి మీరు ఆ సమయంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో... ఆమె మరణం నాపై చాలా ప్రభావం చూపించింది. నా మైండ్ లో ఆమె ఒక సాదారణ మహిళ అనే భావన ఉండదు, ఆమె ఒక దేవతగానే నేను భావిస్తాను, అలాంటి సమయం లో ఆమె మరణం వార్త తెలియగానే షాక్ అయ్యాను.
ఆమె కూడా మామూలు మనిషేనా అనుకున్నాను. ఆమె మరణం తర్వాత చాలా రోజుల వరకు ఎలా స్పందించాలో తెలియలేదు, ఆమె మరణంను వెంటనే జీర్ణించుకోలేక పోయాను అన్నాడు. ఇక ఆమె బయోపిక్ గురించి స్పందిస్తూ... నాకు ఆమె బయోపిక్ తీయాలనే ఆలోచన అస్సలు లేదని, ఆమెలా నటించే నటి దొరకడం అసాధ్యం అని, అందుకే ఆమె బయోపిక్ ఆలోచన నాకు లేదు అంటూ చెప్పుకొచ్చింది.