1980 ల్లో తెలుగు తో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా మెప్పించిన సీనియర్ హీరోయిన్ సుమలత. చిరంజీవితో పాటు ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించిన సుమలత ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
గత పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయాన్ని సాధించింది. మాండ్య పార్లమెంట్ నియోజక వర్గంలో పోటీ చేసి గెలుపొందిన సుమలత అప్పటి నుండి క్రియాశీలక రాజకీయాలతో బిజీగా ఉంది. ఇటీవల సుమలత తనయుడు అభిషేక్ వివాహం ఫిక్స్ అయ్యింది.
వ్యాపారవేత్త అయిన అవివా బిడప్పా తో అభిషేక్ వివాహం జరిగింది. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా ఈ వివాహంను నిర్వహించారు. ఈ వివాహ వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
ఇంకా రజినీకాంత్.. మోహన్ బాబు తో పాటు కన్నడ.. తమిళ.. తెలుగు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరు అయ్యి అభిషేక్ మరియు అవివాలను ఆశీర్వదించారు. కొత్త దంపతులను ఆశీర్వ దించేందుకు గాను భారీ ఎత్తున కన్నడ రాజకీయ వర్గాల వారు హాజరు అయ్యారు.