పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన రోగ్ ఆడియో ఫంక్షన్ హైద్రాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పూరీ తన మైండ్ అండ్ సోల్ మొత్తం పెట్టి మరీ రోగ్ ను పూర్తి చేశాడు పూరీ.
తాజాగా జరిగిన రోగ్ తెలుగు వెర్షన్ ఆడియో వేడుకలో.. ఆశించినట్లుగానే సన్నీలియోన్ డ్యాన్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకున్న సన్నీ.. అందుకు తగిన న్యాయం చేసేసింది. అందాల ఆరబోతలో సన్నీ స్టైల్ ఏంటో.. స్పెషల్ గా చూపించింది ఈ బ్యూటీ. ఒకటే షో అయినా.. మూడు రకాల డ్రస్సులు మార్చి ఇరగదీసింద సన్నీ.
రోగ్ ఆడియో ఫంక్షన్ అంటే.. సన్నీ లియోన్ గుర్తొచ్చేయడం ఖాయం. ఆ రేంజ్ లో రెచ్చిపోయి మరీ సన్నీ చేసిన షో ఆకట్టుకోవడం విశేషం, మొత్తానికి సన్నీలియోన్ తో స్పెషల్ డ్యాన్స్ షో చేయించాలన్న దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆలోచన మాత్రం సూపర్ డూపర్ హిట్ అనాల్సిందే.