బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ హీరోయిన్ గా సన్నీలియోన్ పేరునే చెప్పాలి. అసలు ఈ పోర్న్ స్టార్ తో నటించేందుకు ఏ హీరో ముందుకు రాని పరిస్థితి నుంచి షారూక్ ఖాన్ తో కలిసి డ్యాన్సులు చేసేవరకూ ఎదిగిపోయింది. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో.. తనపై ఉన్న అగ్లీ ఇమేజ్ నుంచి బయటకొచ్చేసింది. అయితే.. అసలు బాలీవుడ్ బాద్ షా మూవీ రాయీస్ లో ఛాన్స్ వచ్చినపుడు అసలు నమ్మలేకపోయిందట.
భర్తతో కలిసి కార్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఓ కాల్ వచ్చిందట. అది కూడా సన్నీ భర్త డానియల్ వెబర్ కి. ఆ కాల్ మాట్లాడుతూనే ఎక్సైట్మెంట్ కి గురైన డానియల్.. కాల్ కట్ చేశాక కూడా ఓ మైగాడ్ అని తప్ప.. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడట. కాసేపటి తర్వాత కోలుకుని.. విషయం చెబ్తే.. తను కూడా నమ్మలేకపోయానని అంటోంది. అసలు వాళ్లు సన్నీ లియోన్ కోసమే కాల్ చేశారో లేదో కనుక్కోమని కూడా చెప్పిందట.
ఇప్పుడు సాంగ్ రిహార్సల్స్ పాల్గొంటూ ఉండడంతో.. ఇప్పుడిప్పుడే నమ్మకం కుదురుతోందట సన్నీకి. ఇప్పుడు కాస్ట్యూమ్ ఫిటింగ్స్ కూడా జరుగుతున్నాయని.. ఇక వాళ్లు తమ నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం లేదని నవ్వేస్తోంది సన్నీ లియోన్.