చాలా మందికి భక్తి ఉండడం సహజమే. పూజ చేసే విధానంలో తేడా ఉండచ్చు కానీ.. విశ్వాసం మాత్రం కామన్ గానే ఉంటుంది. అలాగే భగవంతుడిని కోరికలు కోరుకుంటాం కూడా. మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం.. ఈ విషయంలో తాను సంథింగ్ డిఫరెంట్ అంటోంది.
'నేను దేవుడిని నమ్ముతాను, పూజిస్తాను, అంతే తప్ప ఆయన ముందు కోరికల చిట్టా మాత్రం విప్పను. నా కోసం అది చెయ్యి, ఇది చెయ్యి అని విసిగించడం నాకు ఇష్టం ఉండదు' అంటోంది తమ్మూ. ఈమెలో భక్తి పాళ్లు కొంచెం ఎక్కువే. సిద్ధి వినాయకుడిని బాగా పూజిస్తుంది ఈ అమ్మడు. అయితే దేవుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు అంటే మాత్రం మిల్కీ నుంచి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది. 'నాకు పెద్దగా కోరికలు ఏమీ ఉండవు. ఎందుకంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఊహించలేనంత జీవితాన్ని ప్రసాదించాడు' అని చెప్పింది తమన్నా.
'దేవుడు ఇన్ని ఇచ్చాక కూడా ఇంకా కోరుకోవడం అత్యాశే. అందుకే దేవుడు కనిపిస్తే.. అందిర లాగా అది కావాలి, ఇది కావాలి అని అడగను. కానీ థాంక్స్ చెప్పుకుంటా ' అని చెప్పింది తమన్నా. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు తానున్న స్థాయిని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న తమ్మూ.. ఇంతకంటే పెద్ద కోరికలు ఏమీ లేవని తేల్చేసింది.