నందమూరి వంశ వారసులుకు ట్రాఫిక్ పోలీసులతో వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవలే యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కూడా కారుకు బ్లాక్ స్టిక్కర్ ఉండటంతో జరిమానా కట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన సోదరుడు - సినీ హీరో నందమూరి తారకరత్నకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
ట్రాపిక్ చలానాల విషయంలో స్ర్టిక్ట్‌గా వ్యవహరిస్తున్న గ్రేటర్ పోలీసులు నగరంలోని జూబ్లి హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరత్న కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులు రూ.700 జరిమానా విధించారు. అదే విధంగా కారుకు ఉన్న బ్లాక్ స్టిక్కర్ తొలగించారు.