తెలుగు బిగ్ బాస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆధరణ రావడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా బిగ్ బాస్ నాన్ స్టాప్ ను తీసుకు వచ్చారు. నాన్ స్టాప్ అంటూ లైవ్ స్ట్రీమింగ్ అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ప్రకటించారు. కాని లైవ్ స్ట్రీమింగ్ ను మూడు నాలుగు రోజుల్లోనే తొలగించారు. ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో ఎడిటింగ్ వర్షన్ లను బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
స్టార్ మా లో ప్రసారం అయిన సమయంలో అత్యధికంగా షో కు ఆధరణ ఉండేది. కాని నాన్ స్టాప్ కు మాత్రం ఓటీటీ ద్వారా పెద్దగా ఆధరణ దక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎంత ప్రయత్నించినా కూడా వ్యూస్ ను భారీగా పెంచలేక పోతున్నాం అంటూ నిర్వాహకులు వాపోతున్నారు.
కొత్త కంటెస్టెంట్స్ మరియు పాత కంటెస్టెంట్స్ అంటూ రెండు గ్రూప్ లుగా చేసి గొడవలు పెట్టారు.
షో ఆరంభం అయిన రోజే గొడవలతో షురూ అయ్యింది. అయినా కూడా జనాల్లోకి బాగా వెళ్లలేక పోయింది. షో ప్రారంభం అయ్యి వారం అయ్యింది. ఎట్టకేలకు ఇంటి మొదటి కెప్టెన్ ను నిర్ణయించారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి కెప్టెన్ గా తేజస్వి మడివాడ ఎంపిక అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ లో రచ్చ రచ్చ అయ్యింది. కొత్త కంటెస్టెంట్స్ మరియు పాత కంటెస్టెంట్స్ పేరుతో టాస్క్ లు జరిగాయి.
చివరకు ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా తేజస్వి ని కెప్టెన్ గా ఎంపిక చేయడం జరిగింది. గత సీజన్ ల్లో మాదిరిగా కాకుండా ఈ సీజన్ లో తేజస్వి కనిపిస్తుంది. చాలా మార్పు వచ్చిన అమ్మాయిగా ఆమె ను జనాలు చూస్తున్నారు. కొన్ని సందర్బాల్లో నోరు జారినా కూడా వెంటనే డ్యామేజీ కంట్రోల్ చేస్తుంది.
ఇంటి పనుల్లో ప్రతి ఒక్కరికి కూడా సాయంగా ఉంటూ అందరితో కలిసి పోతూ ఉంది. అందుకే ఎక్కువ మంది ఆమె కెప్టెన్ గా ఉండాలని కోరుకోవడంతో మొదటి ఇంటి కెప్టెన్ గా నిలిచింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా కెప్టెన్ గా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
చివరకు తేజస్వికి ఆ ఘనత దక్కింది. మొదటి కెప్టెన్ గా అమ్మాయి అవ్వడంతో ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొదటి వారం తర్వాత ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.