ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని నగ్నంగా వీక్షించే భాగ్యం నాకు మాత్రమే దక్కిందని చెబుతోంది కాబోయే డైరెక్టర్ శైలీ శర్మ. 'జబ్ సే తేరే నైనా' పాట చిత్రీకరణ సమయంలో రణబీర్ కపూర్ తన టవల్ కింద పడేసినప్పుడు సినిమా సెట్ లో ఉండటానికి అనుమతించబడిన ఏకైక అమ్మాయి(అసిస్టెంట్ డైరెక్టర్)ని తాను మాత్రమేనని 'సావరియా' అసోసియేట్ డైరెక్టర్ శైలీ శర్మ వెల్లడించారు.
అమ్మాయిలంతా సెట్ నుంచి వెళ్లిపోవాలని అడిగారు.. కేవలం నన్ను మాత్రమే అనుమతించారు! అంటూ నాటి తన అనుభవంపై ఈ అమ్మడు ఇప్పటికి ఓపెనైంది. అంతేకాదు.. అలా కనిపించినా కానీ రణబీర్ కు అసలు ఎలాంటి సంకోచం లేదని చాలా ధైర్యంగా నమ్మకంగా నటించేశాడని శైలీ శర్మ చెప్పారు.
రణబీర్ కపూర్ పూర్తిగా నగ్నంగా కనిపించడం అదే మొదటి సారి కాదు. సంజయ్ లీలా భన్సాలీ సావరియాలో నేక్డ్ యాక్ట్ తో బాలీవుడ్ లోకి ఈ చాక్లెట్ బోయ్ బిగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన రహస్య ప్రేమికురాలు కత్రిన కైఫ్ తో నగ్నంగా ఓ బీచ్ లో సరసమాడుతున్న ఫోటో ప్రకంపనాలు రేపింది.
ఇటీవలే బ్రహ్మాస్త్రతో ఘనవిజయం అందుకుని రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు రణబీర్. ఇదే సమయంలో ఆలియాతో వివాహం అనంతరం తొలి సంతానం గురించి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం తమ జీవితాల్లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించే ముందు రణబీర్ - ఆలియా జంట ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. శైలి శర్మ డబ్బింగ్ ఆర్టిస్టుగా పాపులర్. అసిస్టెంట్ డైరెక్ర్ గాను బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలకు భన్సాలీ సహా టాప్ డైరెక్టర్ల వద్ద పని చేసారు. ప్రస్తుతం దర్శకురాలిగా తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారు.
తండ్రి ప్రోత్సాహంతోనే.. తాను సినీపరిశ్రమలోకి ప్రవేశించేందుకు తన తండ్రి ఎలా సహకరించారు? అనే దానిపైనా శైలి శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.మా నాన్న మదన్ ప్రకాష్ 1968లో FTII (ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ట్యాలెంటెడ్ బ్యాచ్ నుండి బంగారు పతకాలను గెలుచుకున్న వారిలో ఒకరు. భారతదేశంలో సమకాలీకరణ సౌండ్ కి అతిపెద్ద మార్గదర్శకులలో ఆయన ఒకరు. నాన్నగారు 200పైగా భారతీయ సినిమాలకు పని చేశారు. ఆయన అంతర్జాతీయ చిత్రాలకు పని చేసారు. ఆయన వల్లే నేను చిన్నప్పటి నుంచి సినిమా సెట్స్ కి వెళ్లడం అలవాటు చేసుకున్నాను.
నాకు 6 సంవత్సరాల వయస్సు ఉందని నాకు గుర్తు. నాన్నగారు దేవానంద్ స్టూడియోలో ఓ ప్రాంతీయ చిత్రానికి సౌండ్ పై పని చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ ని డబ్బింగ్ కోసం పిలిచారు . కానీ రావాల్సిన వ్యక్తి సమయానికి రాలేదు. దీంతో మా నాన్న నన్ను మైక్ ముందుకి నెట్టి ప్రయత్నించమని అడిగారు. నేను మా నాన్నను వదలను. అవకాశం వచ్చిందని గ్రహించాను. తనే నాకు మార్గనిర్దేశం చేశాడు. డబ్బింగ్ బాగా వచ్చింది. అక్కడి నుంచి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టి డైరెక్షన్ లోకి వచ్చే వరకు డబ్బింగ్ ఆర్టిస్టునే. నేను చాలా బాలీవుడ్- ప్రాంతీయ సినిమాలకు పని చేసాను. చైల్డ్ ఆర్టిస్టులు .. క్యారెక్టర్ యాక్టర్లకు డబ్బింగ్ చెప్పాను. నేను అన్నూ కపూర్ దర్శకత్వంలో అభయ్ (1995) చిత్రానికి పనిచేశాను. నేను డబ్బింగ్ చెప్పిన అమ్మాయికి నేషనల్ అవార్డ్ వచ్చింది. నా అభ్యాసం డబ్బింగ్ నుండి మొదలైంది. గృహిణి అయిన మా అమ్మ నుండి ఇంకా ఆర్టిస్ట్ గా నేర్చుకోగలిగాను. రచయితగాను అనుభవం ఘడించాను. నేను కాలేజీ పూర్తయ్యాక మా నాన్నగారి షూటింగ్ కి వెళ్లేదానిని.
అప్పట్లో రాత్రిపూట షూట్ లకు పని చేస్తాను. నేను సరోజ్ ఖాన్ పాట కోసం నాగ్రా(మ్యూజిక్ పరికరం) ను ఆపరేట్ చేయడం గొప్ప అనుభూతి. నేను రోల్ సౌండ్ అని అనౌన్స్ చేసినప్పుడు చిన్న అమ్మాయిగా సినిమా సెట్ లో నా గొంతు ప్రతిధ్వనించిన రోజు నాకు ఇంకా గుర్తుంది. అలా నాన్న నన్ను తీర్చిదిద్దారు... అని తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.