కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నారు హీరో సూర్య. గత కొంత కాలంగా తనకు తగ్గ హిట్ కోసం ఎదురుచూసిన సూర్యకు `ఆకాశమె నీ హద్దురా` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా కోవిడ్ కారణంగా థియేటర్లలో విడుదల కాలేకపోయింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అనూహ్య విజయాన్నా సాధించడమే కాకుండా నటుడిగా, నిర్మాతగా ప్రశంసల్ని అందించింది.
ఈ మైవీ తరువాత సూర్య చేసిన మరో ప్రయోగం `జై భీమ్`. ఓ గిరిజన మహిళకు న్యాయం చేయడం కోసం ఓ యువ లాయర్ చేసిన పోరాటం నేపథ్యంలో యదార్థ సంఘనటల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. విశేషం ఏంటంటే విదేశీ చిత్రాల విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ స్రీనింగ్ కి నామినేట్ కావడం విశేషం. ప్రస్తుతం ఆస్కార్ బరిలో నిలిచిన `జైభీమ్` విజయానందంలో వున్న సూర్య ఈ ఏడాది కూడా అద్భుతమైన లైనప్ తో దూసుకుపోతున్నాడు.
ఫామ్ లో వున్న డైరెక్టర్ లని లైన్ లో పెట్టాడు. తనతో `సూరారైపోట్రు` చిత్రాన్ని తెరకెక్కించిన సుధాకొంగర తో ఓ మూవీ, అలాగే రజనీకాంత్‌లో `అన్నాత్తే` చిత్రాన్ని చేసిన `సిరుతై`శివతో ఓ సినిమాతో పాటు తన కెరీర్ ని మలుపు తిప్పిన దర్శకుడు బాల తో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం సూర్య విభిన్న చిత్రాల దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో `ఎంతార్కుమ్ తునిధవన్` చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పక్కా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది.
సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న ఈమూవీలో సూర్య మేకోవర్ కూడా కొత్తగా వుంది. అ చిత్రాన్ని ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నారు. అన్ని కుదిరితే అదే రోజు తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయి. అయితే ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని సన్ పిక్చర్స్ అధినేత కళానిథి మారన్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే `ఎంతార్కుమ్ తునిధవన్` చిత్రం తరువాత తను చేయబోతున్న చిత్రాల గురించి హీరో సూర్య ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుధాకొంగర తో ఓ మూవీ, అలాగే రజనీకాంత్‌లో `అన్నాత్తే` చిత్రాన్ని చేసిన `సిరుతై`శివతో ఓ సినిమాతో పాటు తన కెరీర్ ని మలుపు తిప్పిన దర్శకుడు బాల తో ఓ సినిమా చేయబోతున్నానని స్పష్టం చేశారు. అంతే కాకుండా వెట్రిమారన్ తో `వడివాసల్` మూవీ కూడా చేయాల్సి వుంది.
`ఆకాశమే నీ హద్దురా` సినిమా నుంచి సూర్య కథాబలం వున్న చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత నిస్తున్నారు. కథని నమ్ముకుని మాత్రమే సినిమాలు చేస్తూ నటుడిగా అద్భుతమైన చిత్రాల్ని అందిస్తున్న సూర్య లైనప్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.